పసుపు కాఫీ అంటే ఏమీలేదు..కాఫీ చేసేటప్పుడు దానిలో చిటికెడు పసుపును వేసి కలిపాలి. కానీ ఈ పసుపు కాఫీని తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
Image credits: google
Telugu
కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది
పసుపులో ఉండే కర్కుమిన్ కండరాల నొప్పులను, కీళ్ల నొప్పులను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Image credits: google
Telugu
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పసుపు కాఫీలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
Image credits: google
Telugu
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం
పసుపు కాఫీ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాఫీని తాగితే అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గిపోతాయి.
Image credits: google
Telugu
జ్ఞాపకశక్తిని పెంచుతుంది
కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ జ్ఞాపకశక్తిని పెంచి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాఫీని తాగితే మెదడు వాపు, ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు రావు.
Image credits: ఎస్ప్రెస్సో vs ఇతర కాఫీ రకాలు
Telugu
మొటిమలను తగ్గిస్తుంది
పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.