బెస్ట్ రిచార్జ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా..అయితే ఈ టాప్ 4జి ప్రీ-పెయిడ్ ప్లాన్స్ మీకోసం...

First Published May 4, 2021, 4:36 PM IST

బెస్ట్ 4జి ప్రీ-పెయిడ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా.. అయితే భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)  మీలాంటి వారికోసం అత్యుత్తమ  4జి ప్రీ-పెయిడ్ ప్లాన్స్  అందిస్తుంది. ఈ ప్లాన్స్ ద్వారా మీకు పూర్తిగా అపరిమిత డేటా లభిస్తుంది.  అంటే బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ తో రోజువారీ డేటా పరిమితి ఉండదు.