MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Recharge Plans:ఈ ప్లాన్‌లు లాంగ్ వాలిడిటీతో చాలా స్పెషల్.. ఇంకా డేటా, కాలింగ్‌తో ఓ‌టి‌టి సబ్‌స్క్రిప్షన్ కూడా

Recharge Plans:ఈ ప్లాన్‌లు లాంగ్ వాలిడిటీతో చాలా స్పెషల్.. ఇంకా డేటా, కాలింగ్‌తో ఓ‌టి‌టి సబ్‌స్క్రిప్షన్ కూడా

 మీరు లాంగ్ వ్యాలిడిటీతో మంచి రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ రీఛార్జ్ ప్లాన్‌లు మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటాయి. ఈ ప్లాన్‌లతో మీరు ఇంటర్నెట్ కోసం డైలీ డేటా పరిమితితో పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా మీరు ప్లాన్‌లతో ప్రతిరోజూ మెసేజెస్ పంపడానికి SMS సౌకర్యం కూడా లభిస్తుంది. 

1 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Jun 03 2022, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

మీ మొబైల్‌లో ఈ ప్లాన్‌లను రీఛార్జ్ చేసిన తర్వాత మీరు OTT సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది.  ఇంకా మీరు ప్లాన్‌తో వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. మీరు ఎయిర్‌టెల్ టెలికాం సేవలను ఉపయోగిస్తుంటే ఈ రిచార్జ్ ప్లాన్లు ప్రత్యేకంగా మీ కోసం. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం -
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఎయిర్‌టెల్ రూ. 666 రీఛార్జ్ ప్లాన్
Airtel  ఈ ప్లాన్  వాలిడిటీ మొత్తం 84 రోజులు. ఇందులో మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు డైలీ డాటా ఇంటర్నెట్ కోసం కోసం 1.5GB డేటాను పొందుతున్నారు. మీరు ప్లాన్‌లో రోజుకు 100 SMSలను కూడా లభిస్తాయి.

ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసిన తర్వాత మీరు 30 రోజుల పాటు Amazon Prime వీడియో  ఉచిత ట్రయల్‌ను కూడా పొందుతారు. వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ కాకుండా ఈ ప్లాన్‌లో ఎన్నో ఇతర ఫీచర్లు కూడా  ఉన్నాయి. 

33

ఎయిర్‌టెల్ రూ. 839 రీఛార్జ్ ప్లాన్
Airtel  ఈ ప్లాన్‌లో మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో పాటు  ఇంటర్నెట్ వినియోగం కోసం 2GB డైలీ డేటాను పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్ మొత్తం వాలిడిటీ 84 రోజులు. అంతేకాకుండా, మీరు ప్లాన్‌లో ప్రతిరోజూ 100 SMSల సౌకర్యాన్ని కూడా పొందుతున్నారు.

ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసిన తర్వాత మీరు Disney Plus Hotstar మొబైల్‌కి 3 నెలల సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.  ఇంకా మీరు Amazon Prime  1 నెల ఉచిత ట్రయల్‌ని కూడా పొందుతారు. 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Tricks : జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్‌ టిప్స్... ఫాలో అయ్యారో డబ్బులు సేవ్
Recommended image2
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!
Recommended image3
Budget 5G Phone : కేవలం రూ.12 వేలకే... రెండ్రోజుల బ్యాటరీ లైఫ్ తో సూపర్ 5G ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved