మందు తాగాక శృంగారం చేస్తున్నారా? ఇలాంటి అనుభవాలు మీకూ ఉన్నాయా?
శృంగారం.. ఓ అద్భుతం.. అయితే.. భాగస్వాములిద్దరూ దాన్ని సమానంగా ఎంజాయ్ చేసినప్పుడే.. అది మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. కానీ, కొన్నిసార్లు తొందరలో చేసే కొన్ని పనులు శృంగారాన్ని ఇబ్బందికరంగా మార్చేస్తుంది. అందులో ఒకటే తాగాక చేసే సెక్స్...
కొంతమందికి కాస్త మందుపడితే శృంగారం మరింత రసవత్తరంగా ఉంటుంది. పార్ట్ నర్స్ ఇద్దరూ ఇష్టపడితే ఇది మంచి ఆఫ్షనే. అయితే, అది కూడా కొన్నిసార్లు మోతాదు మించితే.. భాగస్వామికి చిరాకునే కాకుండా.. ఇబ్బందుల పాలు చేస్తుంది. మరోసారి నేరుగా మొహం చూడలేని పరిస్థితిని తెచ్చి పెడుతుంది. అలాంటి కొన్ని సందర్భాలను కొంతమంది పురుషులు ఇలా చెప్పుకొచ్చారు.
నిద్రపోయాను..
నా గర్ల్ ఫ్రెండ్.. నా స్నేహితురాలే. ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఒకసారి ఇద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నేను కాస్త ఓవర్ డోస్ అయ్యాను. ఆ తరువాత ఆమెతో శృంగారం చేయాలనిపించింది. దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. అయితే.. మధ్యలోనే నేను నిద్రపోయాను. తెల్లారాక కానీ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. అయితే ఆమె ఎప్పుడూ ఆ విషయంలో కంప్లైంట్ చేయలేదు.. కానీ నాకు చాలా గిల్టీగా అనిపించింది.
ఒకరనుకుని మరొకరితో..
ఒకసారి నైట్ క్లబ్ లో ఓ హాట్ అమ్మాయిని కలుసుకున్నాను. ఆమె నాకు బాగా నచ్చింది. ఏవరేమనుకున్నా పట్టించుకోకుండా.. మనసుకు నచ్చింది చేసే ఆమె.. నాకు బాగా నచ్చింది. ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశాం. ఇద్దరం నచ్చాం. కలిసి ఎక్కడికైనా వెడదామనుకున్నాం. ఇంతలో అమ్మాయి.. తాను బాత్రూంకి వెళ్లివస్తానని.. బయట ఉండమని చెప్పింది. నేను అలాగే చేశాను. అయితే, బాత్రూంలోనుంచి వచ్చిన వేరే అమ్మాయిని చూసి.. ఆ హెయిర్ స్టయిల్ చూసి.. ఆమెనే నేను అంతకు ముందు డ్యాన్స్ చేసిన అమ్మాయనుకుని.. ఇద్దరం ముద్దులు పెట్టుకున్నాం. అదే సమయంలో ఆమె వచ్చింది. నన్ను చూసి ఛీ కొట్టి వెళ్లిపోయింది.

ఓ రకమైన అసహజం..
నేను తాగనంత వరకు ఎవరిపైనా శృంగారం గురించి అడగడానికి ధైర్యం రాదు. ఒకసారి మా ఫ్రెండ్ ఇంట్లో ఓ పార్టీలో ఓ అమ్మాయిని చూశాను. తాగాక తనను సెక్స్ చేద్దామని అడిగాను. ఒప్పుకోలేదు. నేను బాత్రూంకి వెళ్లినప్పుడు.. అక్కడ మరో అమ్మాయి కనిపించింది. ఆమెను సెక్స్ గురించి అడిగాను. ఆమె నిరాకరించింది. సర్లే వర్కవుట్ కాలేదని బెడ్రూంలోకి వెళ్లి పడుకున్నాక.. నా ఫ్రెండ్ వచ్చాడు. వాడితో పాటు ఆ ఇద్దరు అమ్మాయిలు.. నలుగురం కలిసి ఆ రాత్రి ఏదేదో చేశాం.. ఆ తరువాత నాకే పిచ్చిగా అనిపించింది.
శృంగారం మధ్యలో వాంతి..
నేను కాలేజీ రోజుల్లో రిచ్ అండ్ స్పాయిల్డ్ కిడ్ ని.. డబ్బు ఉందికదా అని పిచ్చి తిరుగుళ్లు తిరిగేవాడిని.. అలా ఓ నైట్ క్లబ్ లో ఓ అమ్మాయిని కలిశాను. బాగా తాగాం.. ఇద్దరం కలిసి ఓ గదికి వెళ్లాం.. ఇద్దరం మంచి శృంగారంలో ఉండగా.. నా కడుపులో తిప్పడం మొదలు పెట్టింది. అంతే ఒక్కసారిగా భళ్లున ఆమె వీపుమీద వాంతి చేసుకున్నాను. దెబ్బకు నాకు అసహ్యం వేసింది. అక్కడినుంచి పారిపోయాను. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు ఎనిమిదేళ్లుగా నేను మద్యం ముట్టలేదు.