MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Opinion
• రాజ్యసభకు ఇద్దరు మంత్రులు: మండలిపై మారిన జగన్ వ్యూహం

రాజ్యసభకు ఇద్దరు మంత్రులు: మండలిపై మారిన జగన్ వ్యూహం

ఎత్తులు పై ఎత్తుల మధ్య మండలిలో మూడు రాజధానుల బిల్లు చర్చకు రాకుండా పోయింది. మూడు రాజధానుల బిల్లును అటుంచితే... ద్రవ్య వినిమయ బిల్లు కూడా పాస్ అవలేదు. ఎందుకు కాలేదు, దానికి టీడీపీ, వైసీపీ చెప్పిన కారణాలను పక్కకుంచితే.... మండలి విషయంలో జగన్ మెత్తబడ్డారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.

3 Min read
Sreeharsha Gopagani
Published : Jun 19 2020, 10:39 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఒకరకంగా దేశ రాజకీయ చరిత్రలోనే నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరం. ఒకరిపై ఒకరు వినలేని మాటలతో దూషించుకోవడమే కాకుండా.... భౌతికదాడులకు కూడా తెగబడ్డారు.

213

ఎత్తులు పై ఎత్తుల మధ్య మండలిలో మూడు రాజధానుల బిల్లు చర్చకు రాకుండా పోయింది. మూడు రాజధానుల బిల్లును అటుంచితే... ద్రవ్య వినిమయ బిల్లు కూడా పాస్ అవలేదు. ఎందుకు కాలేదు, దానికి టీడీపీ, వైసీపీ చెప్పిన కారణాలను పక్కకుంచితే.... మండలి విషయంలో జగన్ మెత్తబడ్డారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.

ఎత్తులు పై ఎత్తుల మధ్య మండలిలో మూడు రాజధానుల బిల్లు చర్చకు రాకుండా పోయింది. మూడు రాజధానుల బిల్లును అటుంచితే... ద్రవ్య వినిమయ బిల్లు కూడా పాస్ అవలేదు. ఎందుకు కాలేదు, దానికి టీడీపీ, వైసీపీ చెప్పిన కారణాలను పక్కకుంచితే.... మండలి విషయంలో జగన్ మెత్తబడ్డారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.

ఎత్తులు పై ఎత్తుల మధ్య మండలిలో మూడు రాజధానుల బిల్లు చర్చకు రాకుండా పోయింది. మూడు రాజధానుల బిల్లును అటుంచితే... ద్రవ్య వినిమయ బిల్లు కూడా పాస్ అవలేదు. ఎందుకు కాలేదు, దానికి టీడీపీ, వైసీపీ చెప్పిన కారణాలను పక్కకుంచితే.... మండలి విషయంలో జగన్ మెత్తబడ్డారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.

313

గత పర్యాయం మూడు రాజధానుల బిల్లును టీడీపీ సెలెక్ట్ కమిటీకి వెళ్లేలా చేసిందని, తమ పాలనావికేంద్రీకరణకు అడ్డుపడిందన్న కోపంతో ఏకంగా మండలినే రద్దు చేసాడు సీఎం జగన్.

413

కానీ మండలి రద్దవకుండానే... పాలనా వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును వైసీపీ అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తిరిగి ప్రవేశపెట్టడం ఈ అనుమానాలకు కారణమవుతుంది. ఇంకొక 9 నెలలాగితే... మండలిలో జగన్ మోహన్ రెడ్డి సర్కారుకి మెజారిటీ వస్తుంది. అప్పుడు మండలి అవసరాం టీడీపీకన్నా వైసీపీ కి ఎక్కువ అవసరం అవుతుంది.

513

రాజకీయంగా పదవుల పందేరం నిర్వహించేటప్పుడు మండలిలో కొందరికి అవకాశం కల్పించొచ్చు. ఇప్పుడు కాకున్నప్పటికీ.... జగన్ వైసీపీ ద్వారాలను అన్ని పార్టీల నాయకులకు తెరుస్తున్న నేపథ్యంలో అందరికి టిక్కెట్లివ్వలేడు. ఎప్పుడయినా అసంతృప్తులను బుజ్జగించడానికి ఎమ్మెల్సీ పదవులు పనికివస్తాయి.

613

ఈ పరిస్థితుల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మండలిని ఉంచాలని అనుకుంటుంది. దానితోపాటుగా మండలి సమావేశాలు మరల జరిగేది ఎప్పుడో. తదుపరి సమావేశాలప్పుడు మండలి సమావేశాలు జరుగుతాయి. ఇంకో ఆరు నెలల సమయం పట్టొచ్చు.

713

అంతకయితే... ఇప్పుడే మండలిలో మెజారిటీ రావాలనుకుంటే కొందరు ఎమ్మెల్సీలను కొంటే సరి. అందుకు సంబంధించి కూడా బేరసారాలు జరుగుతున్నాయని, బేరం సరిగా కుదరనందునే ఎమ్మెల్సీలు మండలిలో వైసీపీకి అడ్డుపడ్డారని అన్నారు.

813

వైసీపీ వారు ఎమ్మెల్సీలను తమ వైపుగా తిప్పుకోవడానికి మండలి రద్దు అస్త్రాన్ని ప్రయోగిస్తుందట. మండలిని రద్దు చేయడానికి వెనుకాడబోము అనే సంకేతాలిస్తుందట. నేడు రాజ్యసభకు మోపిదేవి, పిల్లలను పంపించిన వెంటనే... టీడీపీ ఎమ్మెల్సీల గనుక వైసీపీలో చేరకపోతే.... మండలి రద్దు చేస్తామని, అప్పుడిక వారికి ఏ పదవులు ఉండవని అంటున్నారట.

913

దీనిపై కొందరు టీడీపీ నేతలు కూడా చంద్రబాబు వద్ద ప్రస్తావించారట. అయితే చంద్రబాబు మాత్రం మండలి రద్దుకు సంబంధించిన తీర్మానం అసెంబ్లీ పాస్ చేసింది కాబట్టి, అదివో పార్లమెంటు చేతిలోకి వెళ్లిందని, వారు రద్దు చేయరు అని తమ సభ్యులకు చెప్పారట.

1013

ఇకపోతే... బీజేపీ కూడా మండలిని రాదూ చేయడానికి మొగ్గు చూపుతుందా అనేది చూడాల్సిన అంశం. బీజేపీకి కూడా మండలిలో సభ్యులున్నారు. ఒకవేళ ఎవరైనా వైసీపీ బ్యాటింగ్ ని తట్టుకోలేక, వైసీపీలోకి వెళ్ళేలేక అటు ఇటు ఆలోచించుకుంటుంటే.... వారు బీజేపీవైపుగా చూసే ఆస్కారముంది.

1113

అందునా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తిష్ట వేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఏ పార్టీలనుంచి వచ్చినవారినైనా చేర్చుకొని లాభపడాలని చూస్తుంది. రఘురామకృష్ణం రాజు విషయంలో ఎప్పుడు అది జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నరు. అంతే కాకుండా వైసీపీ గనుక తమ పార్టీలో చేరమని ఒత్తిడి చేస్తే... మా పార్టీలో చేరండి మండలిని రద్దవకుంటా మేము చూసుకుంటామని వారు అంటున్నారట.

1213

బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇటు వైసీపీ అటు టీడీపీతో స్నేహంగానే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో నెవరితో అవసరమొస్తుందో..! రాష్ట్రంలో బీజేపీకి ఇప్పటికిప్పుడు అంత అవకాశం లేకున్నప్పటికీ... వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అవసరం రావచ్చు. ఆ పరిస్థితుల్లో ఎవరితోనైనా కలిసి ముందుకెళ్లాలని యోచిస్తోంది. అందునా ఇరు పార్టీలు కూడా కాంగ్రెస్ కి మిత్రపార్టీలు కావు. ఈ పరిస్థితులను కూడా జగన్ మోహన్ రెడ్డి గారు బేరీజు వేసుకున్నట్టున్నారు.

1313

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మెత్తబడ్డారనేది మాత్రం వాస్తవం. ఇప్పుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి వారు పోటీ కూడా చేయవచ్చు. తమకు నచ్చిన ఒక వ్యక్తిని మండలికి కూడా పంపవచ్చు. ఆ స్థానంతోపాటుగా మోపిదేవి, పిల్లి సుబ్భాష్ చంద్రబోస్ ల స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. ఇన్ని స్థానాలకు నాసొంతగా తమవారిని ఎన్నిక చేసుకునే అవకాశం ఉండగా.... జగన్ మండలి విషయంలో మెత్తబడ్డారు అన్నట్టుగానే అనిపిస్తుయింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved