ప్రకృతి సీమంతం

First Published 14, Apr 2020, 2:40 PM

కూరగాయలు, పండ్లు, పువ్వులు. ఈ మూడూ, మూడు పువ్వులూ ఆరు కాయలూ అన్నట్టు కంటికి కానరావడం చూస్తుంటే కరోనా వైరస్ నేపథ్యంలో సామాన్య మానవుడు తనదైన లిపిలో ఒక అందమైన కృతి ఒకటి రాసి ప్రచురించిన అనుభూతి కలిగింది. ప్రకృతికి అవే సీమంతం పలికిన అనుభవం కలుగుతోంది.

నిన్న నెల రోజుల తర్వాత బయటకు వచ్చాను. దుమ్మ దులిపిన బుల్లెట్, తనదైన ఫైరింగూ నిర్మానుష్యమన వీధుల్లో మరింత హాయిగా ప్రతిధ్వనిస్తుండగా ఒక్కో కిలోమీటరు దాటుతూ ఉంటే విడుదలైన పంజర పక్షి రెక్కలు టపటపలాదిస్తూ పరిచితమో అపరిచితమో ఏదైనా సరే, విశాలాకాశంలోకి వెళ్ళడంలో ఉండే పట్టరాని ఆనందంలో ఉన్నట్టు నేను.

బులెట్ పై వెళుతుంటే నిజానికి ఒక్కరం వెళ్లినట్టు ఉండదు. ఒక మనిషి తన ఆత్మతో పయనిస్తున్నట్టు ఉంటుంది. అందుకే ఎవ్వరినీ ఎక్కించుకో బుద్దికాదు లేదూ మొత్తం మానవుడికి ప్రతినిధిగా మనమే ప్రపంచంలోకి సరికొత్త జవసత్వాలతో అరుదెంచి వెలుతున్నట్టే ఉండటం మూలాన ఒక్కరి ప్రయాణం అనుకోలేం.

రోడ్లపై మనుషుల సంచారం అతి తక్కువగా ఉన్నది. మనుషులు అనడం కంటే వాళ్ళను పేరు పెట్టి చెప్పాలేమో. వేళ్ళ మీద లెక్కించడం మాదిరి ఉన్నారు. ఇక, దుఖానాలు, సముదాయాలు... వాటి షట్టర్లు అన్నీ మూసివేసి ఉండటంతో అవి మొట్ట మొదటిసారిగా చీకరిని నలుపుకుని వెలుతురుని చూస్తున్న కాళ్ళ మాదిరి ఉన్నాయి. శిశివును డి విటమిన్ కోసం తల్లి ఎండపోడకు పండబెట్టినట్టుగా అవన్నీ హాయిగా కదలక మెదలక ఆ వెచ్చని వెలుతురుని ఆస్వాదిస్తున్నట్టు ఉన్నాయి.

ప్రధాన రోడ్డు పై వెళుతూ చూస్తే వీధులు కనుచూపు మేరా ఖాళీగా కానవచ్చి సుదూరంగా అపార్ట్ మెంట్ పొంటి పెంచిన పూల చెట్లు సైతం కానవస్తున్నై. అవన్నీ కంటికి ఇంపుగా ఆధునిక మానవుడి అంతరంగాన దాగిన జానపద శోభను గుత్తులు గుత్తులుగా ప్రకటిస్తున్నై.

అక్కడక్కడా పోలీసులు. వారి ఖాకీ యునిఫారాలు ఎన్నడూ లేనంత అందంగా కనిపించడం బహుశా తొలిసారి. ఎప్పుడూ తలకు హెల్మెట్, చేతులో లాఠీ, నేడు అదనంగా ముఖానికి మాస్కులు. దాంతో వారు మనలోని వారు అనిపించడంతో పాటు కరుకు ముఖం మాటున దాగి నవ్వు ముఖాలూ వారిలో ఉన్నయన్న తృప్తి కలిగింది. ప్రెస్ అని రాసి ఉండటం మూలాన కావొచ్చు లేదా బుల్లేట్ నడుపుతున్నదున కావొచ్చు, ఎవరూ ఆపక పోవడంతో ఒక ప్రశాంతమైన జర్నీని వేలుతున్నతసేపూ ఆస్వాదించాను.

క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర దాకా వెళ్ళేలోపు ఎన్నో అందమైన దృశ్యాలు. అందులో ఎత్తులూ లోయలూ ఒకనాటి కొండలు గుట్టలు, నేటి భవన సముదాయాలు. పురాతన డోమ్స్ కూడా. ఒక్క పరి అంతా సమాధిలాగా కనబడి కాస్త భయమూ అయింది.

అకస్మాత్తుగా ఒక ముప్పయవ వడి దాటిన ఒక అందమైన జంట బండిపై దోసుకూ పోతోంది. పొడవాటి శిరోజాలతో వీపుకు తన ఎత్తయిన గుండెతో హత్తుకుని అతడిని వాహనం కంటే, నేటి వర్తమానం కంటే వేగంగా ఏటో లేవదీసుకు పోతోంది.

ఇంతటి స్థితిలో కూడా ఆపన్న హస్తాలు. అక్కడక్కడా అన్నదానం చేస్తున్న చోట్లుకానవచ్చి తృప్తి కలిగింది. లేబర్, ఇతరులు క్యూ కట్టి నిలబడ్డ దృశ్యాలు పలు చోట్లా కనిపించాయి. ఎన్నడూ ఊహించని వ్యాపారులు దయామయులుగా షాపు తెరిచి అన్నం పెట్టడానికి ఉపక్రమించిన వైనమూ అరుదైన స్వాంతన.

మరికొన్ని చోట్ల అన్నదానం సరే. మనుషుల క్యూలూ సరే. కానీ చెత్తకుండిలో ఆహారం వెతుక్కుంటున్న శునకాలు కనిపించాయి. అవి ఎంతో ఉదారంగా మనుషుల గురించి ఎంతమాత్రం నిందాపూర్వకంగా మాట్లాడరాదు అని సూచించినట్టు అనిపించి వాటి ఒదార్యానికి విస్మయం చెంది రెండు ఫోటోలు తీసుకున్నాను.

వెళుతూ ఉంటే కొన్నిచోట్ల ఒక్క నరమానవుడూ కాన రాలేదు. ఒక కిలోమీటర్ పొడవునా మానవుడు లేకపోవడం గమనించి, ఇటీవలే చూసిన ‘అయాం లెజెండ్’ సినిమాలోని ఒక సన్నివేశం గుర్తొచ్చింది. వైరస్ కారణంగా మొత్తం మానవ జాతి అంతరించి, ఇమ్యునిటీ దయవల్ల తానొక్కడే మిలినప్పుడు, వైరస్ కు మందు అన్వేషించే ఒక గురుతర బాధ్యత కూడా తన ముందు పెట్టుకున్నప్పుడు ఆ హీరో విశాలమైన ఆకాశ హర్మ్యాల మధ్య ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న సీన్ గుర్తొచ్చింది.

అదృష్టవశాత్తూ ఒక వీధి మలుపు తిరగగానే ఎవరో ఒకరు కనిపించి, నేను లెజెండ్ కానవసరం లేదు. అందరికీ మామూలు జీవితం అతి త్వరలో లభిస్తుంది. ప్రకృతి తన ఒడిలోకి తీసుకుని అప్పటిదాకా విధ్వంసం చేసిన తన బిడ్డను సైతం లాలిస్తుంది అన్న విశ్వాసం కలిగింది.

ఐతే, చిత్రమేమిటంటే, రోడ్డుపైకి వచ్చిన చిరు వ్యాపారుల విక్రయాలు. కేవలం పక్కలకు, కార్నర్క్సకి, ఫుట్ పాత్ కి పరిమితమైన జీవన వ్యాపారం నేడు రోడ్డుపైకి యధేచ్చంగా రావడం, దానికి సర్వామోదం లభించడం ఒక గొప్ప సంతృప్తి. ఇదే నిజం అన్న భావన.

క్యాన్సర్ హాస్పిటల్ కూడలి వద్ద నలుగురు పారిశుద్ధ కార్మికులు. వారికి నమస్తే చెప్పాను. అన్నం తింటున్నారు. తినేదాకా వేచి చూసి వారి చిత్రాలు తీశాను. అందులో అందులో ఒకామెకు ఒక కన్నే ఉందని గ్రహించాను. సిగ్గు పడకుండా ఫోటోకు పోజ్ ఇచ్చింది. "ఒక కన్నైనా ఉంది , పని చేసుకోవడానికి. అదే పదివేలు" అని ఫోటో తీస్తుంటే పక్కనున్నామే అనడం ‘గుడ్డిలో మెల్ల కన్నా’ ఎక్కువ ఆనందం, శాంతి నిచ్చే మాట అనుకున్నాను.

నమస్తే తెలంగాణ కార్యాలయం దాకా వెళ్లాను. ఒక చిన్న పని మీద అక్కడిదాకా వెళ్లి వచ్చాను. అక్కడ రవి మా క్యాంటిన్ ఓనర్ తిరిగి పని చేస్తున్నాడు. చాయ్ నుంచి క్యాంటిన్ దాకా ఎదిగిన ప్రయాణం తనది. మధ్యలో వేరే మేనేజ్ మెంట్ ఉండే. మళ్ళీ వచ్చాడు తాను. ‘కాబోయే ప్రధాని ఈ చాయ్ వాలా’ అని మృత్యంజయ్ అతడిపై వేసిన వ్యంగ చిత్రం వ్యంగం దాటి అభిమాన చిత్రంగా, సామాన్యుడి జీవితానికి దక్కాల్సిన ప్రధాన ఆకాంక్షగా కానవచ్చింది. తీశాను.

తిరిగు ప్రయాణంలో మహాప్రస్థానం ఇవతల పండ్లు అమ్మే అక్క ఆ పండ్లకు దూరంగా ఒక చిన్న బండ రాయి మీద కూచింది టేప్ రికార్డర్ పెట్టుకుని.  ఎంతో శ్రద్దగా బ్రహ్మం గారి కాలజ్ఞానం వింటోంది. ఆగి పలకరించాను.

ప్రతి ఏడాది తన ఫోటోలు తెస్తాను. ఈ ఏడాది కూడా నవ్వుతూ ఉండే ఒక ఫోటో తీశాను. ఎందుకూ అంటే ముందు చెప్పినట్టు ఆమె కూడా ప్రకృతి సీమంతంలో ఒక లిపిలేని కృతి కడుతోంది. తెలియకుండానే. కాలజ్ఞానం వింటూనే.

loader