చంద్రబాబు, పవన్ కల్యాణ్ విలవిల: మరో అస్త్రం అందిస్తున్న వైఎస్ జగన్

First Published 8, Jul 2020, 8:50 AM

ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత టీడీపీ నుంచి  నాయకులూ వైసీపీ లోకి వెళ్లడం మొదలయింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సైతం క్యూలు కట్టారు పార్టీ పూర్తిగా నైరాశ్యంలో మిగిలిపోయింది. జనసేన నుంచి కూడా వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒకరకంగా ప్రతిపక్షం క్యాంపు కుదేలయ్యిందని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం 2019 ఎన్నికలవ్వగానే ఒకింత డల్ గా కనబడింది. జగన్ అఖండ విజయం, కేవలం 23 సీట్లకే పరిమితమయిపోయిన చంద్రబాబు, పోటీ  చేసిన రెండు సీట్లలోనూ ఓటమి  కళ్యాణ్, ఖాతా తెరవలేకపోయిన బీజేపీ. అన్ని వెరసి రాజకీయంగా జగన్ దూకుడు మాత్రమే కనబడుతుంది అని భావించారంతా.

అందరూ అనుకున్నట్టే టీడీపీ  నైరాశ్యంలోకి వెళ్ళింది. చాలారోజులపాటు ఎందుకు ఓడామో తెలియట్లేదు ఇంకా అంటూ చంద్రబాబు సహా ఇతర నాయకుల మీటింగులు, అన్ని వెరసి అనుకున్నట్టే చాలా డల్ గా రాజకీయ పరిణామాలు సాగాయి.

అందరూ అనుకున్నట్టే టీడీపీ  నైరాశ్యంలోకి వెళ్ళింది. చాలారోజులపాటు ఎందుకు ఓడామో తెలియట్లేదు ఇంకా అంటూ చంద్రబాబు సహా ఇతర నాయకుల మీటింగులు, అన్ని వెరసి అనుకున్నట్టే చాలా డల్ గా రాజకీయ పరిణామాలు సాగాయి.

ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత టీడీపీ నుంచి  నాయకులూ వైసీపీ లోకి వెళ్లడం మొదలయింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సైతం క్యూలు కట్టారు పార్టీ పూర్తిగా నైరాశ్యంలో మిగిలిపోయింది. జనసేన నుంచి కూడా వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒకరకంగా ప్రతిపక్షం క్యాంపు కుదేలయ్యిందని చెప్పవచ్చు.

ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత టీడీపీ నుంచి  నాయకులూ వైసీపీ లోకి వెళ్లడం మొదలయింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సైతం క్యూలు కట్టారు పార్టీ పూర్తిగా నైరాశ్యంలో మిగిలిపోయింది. జనసేన నుంచి కూడా వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఒకరకంగా ప్రతిపక్షం క్యాంపు కుదేలయ్యిందని చెప్పవచ్చు.

ఈ సమయంలో ప్రతిపక్షాల్లో మూడు రాజధానులు అనే ఊపిరిలు ఊదారు జగన్ మోహన్ రెడ్డి. ఇక అమరావతి ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న ప్రతిపక్షానికి ప్రజల్లో నిలబడడానికి ఒక సువర్ణావకాశం దక్కింది.  అమరావతి ఉద్యమం అంటూ ప్రతిపక్షాలన్నీ కూడా మూడు రాజధానుల అంశంలో జగన్ మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఆ ఉద్యమం తాజాగా 200 రోజులను కూడా పూర్తి చేసుకుంది. అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా జగన్ విజయదుందుభి మోగించాడు. వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పరిసర ప్రాంతాల్లో ఒకింత వ్యతిరేకతను ఎదుర్కుంటున్న మాటయితే వాస్తవం. సైలెంట్ అయిన ప్రతిపక్షానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక చాన్సు ని ఒక ఊతాన్ని స్వయంగా కల్పించారు జగన్ మోహన్ రెడ్డి.

ఇప్పుడు జిల్లాల పునర్విభజన పేరుతో విపక్షాలకు మరో అస్త్రాన్ని జగన్ మోహన్ రెడ్డి అందించారా అనే అనుమానం కలుగక మానదు. రాష్ట్రంలో జిల్లాలను విభజిస్తున్నారు అనే వార్త  జోరందుకోవడంతో  పార్లమెంటు నియోజకవర్గాలు కాని ప్రాంతాలు తమకు సైతం ప్రత్యేకజిల్లా కావాలని ఉద్యమాలు ఎత్తుకుంటున్నారు.

ఇప్పటికే విజయనగరం జిల్లా పార్వతి పురం, చిత్తూరు జిల్లా మదనపల్లిలలో మనకు ఈ తరహా నిరసనలు కనబడుతున్నాయి. అన్ని వనరులు తమ ప్రాంతాల్లో కూడా ఉన్నాయని, జిల్లాగా ఏర్పరిచేందుకు అన్ని అర్హతలు తమ ప్రాంతాలకు ఉన్నాయని వారు నినదిస్తున్నారు. ఊరు నిండా ర్యాలీలు తీస్తూ తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలని వారు కోరుతున్నారు.

ఉదాహరణకు మదనపల్లి ప్రాంతాన్ని తీసుకుంటే...... ఒకవేళ పునర్విభజిస్తే.... ఈ ప్రాంతాన్ని రాజంపేట జిల్లాలో కలపవలిసి వస్తుంది. రాజంపేట వారికి చాలా దూరం. దీనివల్ల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ ప్రభుత్వ నిర్ణయం పై మదనపల్లె వాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తే సరి.. లేదంటే కర్ణాటకకు అత్యంత దగ్గరగా ఉన్న తమ ప్రాంతాన్ని (కోలార్ వీరికి అత్యంత సమీపం) ఆ రాష్ట్రంలోనైనా కలపాలని వారు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి గనుక చేయకపోతే తమను వేరే జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడు మరోసారి ఈ ఉద్యమాలను ఆసరాగా చేసుకొని టీడీపీ రాజకీయంగా బలపడాలని చూస్తుంది. ఎక్కడ వీలుంటే అక్కడ రాజకీయ ఉద్యమాలు చేయాలనీ చూస్తున్నారు. ప్ప్రత్యేక జిల్లా ఉద్యమాల ద్వారా స్థానికంగా ప్రజలతో మమేకమవ్వాలని చూస్తున్నారు.

ఇప్పుడు జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు  తెరమీదకు తీసుకురావడం ప్రతిపక్షాలకు ఊపిరులు ఊదుతుంది. రాజధాని అంశం కేవలం అమరావతి పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఇప్పుడు ఈ విషయంతో రాష్ట్రమంతా కూడా రాజకీయ వ్యూహాలతో దూసుకుపోవచ్చు అని టీడీపీ భావిస్తోంది. ఒకవేళ వేర్వేరు జిల్లాల్లో విస్తరించి ఉన్న పార్లమెంటు నియోజికవర్గాలయితే అక్కడ రాజకీయం మరింత రసవత్తరం.

loader