MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కాటన్, పట్టుచీరలను ఎలా ఐరన్ చేయాలో తెలుసా?

కాటన్, పట్టుచీరలను ఎలా ఐరన్ చేయాలో తెలుసా?

కేవలం పట్టు చీరలు మాత్రమే కాదు.. కాటన్ దుస్తులకు కూడా ఐరన్ అవసరం. ఈ దుస్తులు ఇంట్లో ఐరన్ చేయడానికి చాలా మంది భయపడతారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 14 2024, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తోంది. ఇక పండగళ వేళ మనం అందరం  కొత్త దస్తులు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎక్కువగా మహిళలు.. పండగ రోజుల్లో పట్టుచీరలు కట్టుకుంటూ ఉంటారు. అయితే.. కట్టుకోవడానికి ముందు అయినా... కట్టుకున్న తర్వాత అయినా.. పట్టుచీరలకు ఐరన్ అవసరం. కేవలం పట్టు చీరలు మాత్రమే కాదు.. కాటన్ దుస్తులకు కూడా ఐరన్ అవసరం. ఈ దుస్తులు ఇంట్లో ఐరన్ చేయడానికి చాలా మంది భయపడతారు. మనకు సరిగా రావు.. బయట ఐరన్ కి ఇద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఇంట్లోనే ఈజీగా వాటిని ఎలా ఐరన్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కాటన్ దుస్తులు ఐరన్ చేయడం  ఎలా..?

పండగ సందర్భంగా ఎక్కువగా అమ్మాయిలు కాటన్ దుస్తులు, కుర్తాలు ధరించడానికి ఇష్టపడతారు. మీరు కూడా దీపావళి పండగ రోజున కాటన్ దుస్తులు ధరించాలని ఆలోచిస్తున్నట్లయితే... వాటిని ఐరన్ చేయడానికి ముందుగా.. వాటిపై నీళ్లు చల్లాలి.  ఇలా చేయడం వల్ల వస్తం మృదువుగా మారుతుంది. దీని వల్ల.. ఐరన్ చేయడం సులభం అవుతుంది.   కాటన్ దుస్తులు ఐరన్ చేయడానికి ముందు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంచకూడదు. టెంపరేచర్ ఎక్కువ అయితే...దుస్తులు కాలిపోతాయి. లేదంటే డ్రెస్ ని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా.... దుస్తులను తిరగలుతీసి  ఆ తర్వాత ఐరన్ చేయడం ఉత్తమం.
 

34
underwear

underwear

పట్టుచీరలను ఐరన్ చేయడం ఎలా..?

పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.  జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఖరీదైన పట్టుచీర పాడైపోయే ప్రమాదం ఉంది. పట్టు చీరను నేరుగా  ఇస్ట్రీ పెట్టను తాకవద్దు. దీని కోసం, దానిపై పలుచటి వస్త్రం లేదా టిష్యూ పేపర్‌ను ఉంచి ఇస్త్రీ చేయండి.
పట్టు చీరను ఇస్త్రీ చేసేటప్పుడు,  ఉష్ణోగ్రత తక్కువగా ఉంచండి. మీరు ఆవిరి సహాయంతో పట్టు దుస్తులను కూడా ఐరన్ చేయవచ్చు.ఇలా చేయడం వల్ల పట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది.

44

ఇస్త్రీ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఏ రకమైన దుస్తులు అయినా ఇస్త్రీ చేసే ముందు, దానిపై ఉన్న లేబుల్ చదవండి. ఇక్కడ దుస్తులు ఉతకడం, ఇస్త్రీ చేసే పద్దతుల గురించి అన్నీ రాసి ఉంటాయి. దుస్తులను ఇస్త్రీ చేసే ముందు వాటి ఉపరితలాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. ఎల్లప్పుడూ  ఐరన్ బాక్స్ ని కూడా  శుభ్రంగా ఉంచండి.
మీరు మొదటి సారి చీరను  ఇస్త్రీ చేస్తుంటే, ముందుగా దానిలో కొంత భాగాన్ని ఇస్త్రీ చేయండి. చీరకు ఏమీ కాదు అనుకోనప్పుడే తర్వాత ఐరన్ చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: దోశె పిండి పులిసినా పొంగకుండా ఉండాలంటే..ఇలా చేయండి
Recommended image2
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image3
Alcohol: ఆల్కహాల్ తాగేటప్పుడు పొరపాటున కూడా తినకూడని 5 రకాల ఆహారాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved