MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Love Hormone: వీటిని తింటే సరసాలాడే కోరిక ఎక్కువవుతుంది తెలుసా..?

Love Hormone: వీటిని తింటే సరసాలాడే కోరిక ఎక్కువవుతుంది తెలుసా..?

Love Hormone: కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల భాగస్వామిని ముద్దు పెట్టుకోవాలి.. కౌగిలించుకోవాలన్న కోరికలు పెరుగుతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 30 2022, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కిస్, హగ్,  సెక్స్ వంటివి కేవలం శారీరక సుఖం కోసమే కావు.. ఇవి ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేయడానికి సహాయపడతాయి.  అందుకే  వైవాహిక జీవితంలో ఇవి కూడా అతి ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ కోరికలను ఆక్సిటోసిన్ అనే హార్మోన్ బాగా పెంచుతుంది. ఈ ఆక్సిటోసిన్ నే లవ్ హార్మోన్ అని కూడా అంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కొన్ని రకాల ఆహారాలను తింటే ఆక్సిటోసిన్ బాగా పెరుగుతుంది. దీంతో భాగస్వామి పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. ముద్దు మురిపాలలో మునిగిపోతారు. ఇందుకు మీరు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37

డార్క్ చాక్లెట్ (Dark chocolate)

డార్క్ చాక్లెట్ పేరు వినగానే.. నోట్లో లాలాజలం ఊరుతుంది.  ఇది టేస్ట్ లోనే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు మటుమాయం అవుతాయి. అయితే దీన్ని తినడం వల్ల మనసులో ఉన్న ప్రేమ కూడా బయటకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

47

బ్రోకలీ (Broccoli)

ఈ ఆకుపచ్చ కూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అంతేకాదు లవ్ హార్బోన్ అయిన ఆక్సిటోసిన్ ను కూడా పెంచుతుంది. 
 

57

కాఫీ (Coffee)

నచ్చిన వారితో కలిసి కప్పు కాఫీ తాగాలని చాలా మందికి ఉంటుంది. అందుకే కాఫీ షాపుల్లో ప్రేమ జంటలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే కాఫీలో ఉండే కెఫిన్ ఆక్సిటోసిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మనలో దాగున్న భావోద్వేగాలను రీఛార్జ్ చేస్తుంది. అలాగే జంటల మధ్య రొమాన్స్ చేయాలన్న కోరికను పుట్టిస్తుంది. 
 

67

చియా సీడ్స్  (Chia seeds)

ఈ విత్తనాలతో భావోద్వాగాలు ఉత్తేజితం అవుతాయి. అంతేకాదు మీ ఫీలింగ్స్ ను భాగస్వామికి సులువుగా చెప్పగలుగుతారు. కావాలంటే వీటిని నానబెట్టి కూడా తీసుకోవచ్చు. 
 

77

ఆరెంజ్ జ్యూస్ (Orange juice)

ఆరెంజ్ సిట్రస్ పండు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటారు.  ఇవి శరీరంలో పాజిటీవ్ ఫీలింగ్స్ ను కలిగిస్తాయి. అంతేకాదు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే భాగస్వామిపై ప్రేమను కురిపించేలా చేస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Recommended image2
Watching Reels: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
Rakhi: మార్కెట్లో కొనే అవసరం లేకుండా, ఇంట్లోనే రాఖీ తయారు చేసేయండిలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved