MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Cycling Benefits: రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే.. ఇన్ని లాభాలా ?

Cycling Benefits: రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే.. ఇన్ని లాభాలా ?

Health Benefits of Cycling: ఈ మధ్యకాలంలో చాలామంది హెల్త్,  ఫిట్నెస్‌ పై దృష్టి పెడుతున్నారు. తమ ఆరోగ్యం గురించి కొంత సమయం కేటాయిస్తున్నారు. అందులో కొందరూ సైక్లింగ్ చేస్తున్నారు. రోజూ 15 నిమిషాల సైక్లింగ్‌ చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 

1 Min read
Author : Rajesh K
Published : Jun 03 2025, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సైక్లింగ్ బెస్ట్
Image Credit : shehnaaz gill and hina khan instagram

సైక్లింగ్ బెస్ట్

Cycling Benefits: ప్రతి ఏడాది జూన్ 3న  ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహిస్తారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యానికి సైక్లింగ్ చాలా మంచిది. ఇది శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్నో  ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఆ సైక్లింగ్ ప్రయోజనాలు తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గుండె ఆరోగ్యాన్ని
Image Credit : Freepik

గుండె ఆరోగ్యాన్ని

మన శరీరంలో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సైక్లింగ్ ఒక అద్భుతమైన మార్గం. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.  అలాగే.. రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. 

35
వారికి అద్భుతమైన వ్యాయామం
Image Credit : Freepik

వారికి అద్భుతమైన వ్యాయామం

బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం. సైక్లింగ్ శరీరంలో అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కాళ్లు, పిక్కలు, తొడల భాగాలలోని కండరాలు బలంగా మారుతాయి.

45
మానసిక ఆరోగ్యం
Image Credit : Freepik

మానసిక ఆరోగ్యం

సైక్లింగ్ వల్ల మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుంది. ఇది శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అదనంగా.. మంచి నిద్రను పొందడంలో సైక్లింగ్ సహాయపడుతుంది.

55
వారికి సైక్లింగ్ మంచి ఎంపిక
Image Credit : Freepik

వారికి సైక్లింగ్ మంచి ఎంపిక

సైక్లింగ్ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వాకింగ్‌ దీర్ఘకాలంలో ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ మంచి ఎంపిక.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Liver Health: లివర్ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
Recommended image2
Pre Workout food వర్కౌట్ ముందు ఇవి తింటే సూపర్ ఎనర్జీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved