MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Hair Care: నల్లని, ఒత్తైన జుట్టు కోసం.. బియ్యం నీటిని వీటితో కలిపి రాస్తే చాలు..!

Hair Care: నల్లని, ఒత్తైన జుట్టు కోసం.. బియ్యం నీటిని వీటితో కలిపి రాస్తే చాలు..!

Hair Fall Home Remedies: ప్రతి అమ్మాయి పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటుంది. అయితే, జుట్టు రాల‌డం అన్న‌ది సమస్యగా మారింది. ఈ సమస్యకు ఎన్నో కార‌ణాలు ఉండొచ్చు. కానీ,  ఇకపై జుట్టు రాలిపోతుంద‌ని కంగారు పడకుండా ఈ సింపుల్ చిట్కా ప్రయత్నించండి. 

1 Min read
Author : Rajesh K
Published : Jul 01 2025, 07:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జుట్టు బాగా రాలుతుందా..?
Image Credit : Freepik

జుట్టు బాగా రాలుతుందా..?

జుట్టు రాలే సమస్య చాలా మందిని వేధిస్తుంది. పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, రసాయనాల వాడకం, చుండ్రు వంటివి కారణాలు కావచ్చు. ఈ సమస్యను మన వంటింట్లో ఉన్నఈ రెండు పదార్థాలు పరిష్కరిస్తాయి. ఇంతకీ ఈ పదార్థాలేంటీ ? వాటి వల్ల ఉపయోగాలేంటీ ? ఓ లూక్కేద్దామా..  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జుట్టు రాలడాన్ని తగ్గించే  బియ్యం నీరు, మెంతులు
Image Credit : social media

జుట్టు రాలడాన్ని తగ్గించే బియ్యం నీరు, మెంతులు

బియ్యం నీళ్ళలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టుని దృఢంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. మెంతులతో కలిపి వాడితే  జుట్టు మరింత ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. వీటిని జట్టుకు ఎలా పట్టించాలో?  వాడే విధానం ఏంటో తెలుసుకుందాం..

34
బియ్యం నీళ్ళు, మెంతులు:
Image Credit : Getty

బియ్యం నీళ్ళు, మెంతులు:

బియ్యం, మెంతులను విడిగా రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలి. మెంతులను మెత్తగా పేస్ట్ చేయాలి. బియ్యం నీటిలో మెంతుల పేస్ట్ కలిపి మరిగించాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టాలి.

44
ప్రయోజనాలు
Image Credit : stockPhoto

ప్రయోజనాలు

వడగట్టిన మెంతి-బియ్యం ద్రావణంలో విటమిన్ E కాప్సూల్, కొద్దిగా ఆముదం లేదా కొబ్బరి నూనె కలపాలి. తలకు రాసి మర్దన చేయాలి. అరగంట తర్వాత షాంపూ, కండిషనర్‌తో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Related Stories
Recommended image1
Hair Care: జుట్టు రాలడం మొదలవ్వగానే ఇదొక్కటి రాస్తే.. మళ్లీ ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
Recommended image2
Hair Care:ఈ రెండు రోజూ తింటే.. హెయిర్ ఫాల్ ఉండదు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved