MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health tips: ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా? ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు..!

Health tips: ఈజీగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా? ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు..!

బరువు తగ్గడానికి చాలామంది రకరకాల చిట్కాలు ఫాలో అవుతుంటారు. వాటిలో ఒకటే మెంతులు, సోంపు వాటర్. బరువు తగ్గడానికి ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందట. దీన్ని ఎలా తయారుచేయాలి? ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : Jul 17 2025, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Fennel fenugreek water for weight loss
Image Credit : Getty

Fennel - fenugreek water for weight loss

బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం కష్టం. అయితే కొన్ని ఇంటి చిట్కాలు జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మెంతులు-సోంపు నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును సమతుల్యం చేస్తుంది.

25
బరువు తగ్గడానికి..
Image Credit : Getty

బరువు తగ్గడానికి..

బరువు తగ్గాలనుకునేవారికి మెంతులు మంచి ఎంపిక. రోజూ మెంతులను గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీని వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.

Related Articles

Related image1
Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ డ్రింక్స్ ఇవే!
Related image2
Health tips: రోజుకో దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా?
35
ఆకలి తగ్గడానికి..
Image Credit : Getty

ఆకలి తగ్గడానికి..

మెంతులు కార్బోహైడ్రేట్ శోషణను నెమ్మది చేస్తాయి. దీనివల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఆకలి తగ్గుతుంది. మెంతులు తీసుకోవడం వల్ల.. శరీరంలోని కేలరీలు సమర్థవంతంగా కరిగిపోతాయి.

45
ఎలా చేయాలంటే?
Image Credit : Getty

ఎలా చేయాలంటే?

ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మెంతులు, ఒక చెంచా సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి గోరువెచ్చగా తాగవచ్చు.
55
ఇది గుర్తుంచుకోండి!
Image Credit : Getty

ఇది గుర్తుంచుకోండి!

మెంతులు, సోంపు సాధారణంగా సురక్షితమైనవే అయినప్పటికీ.. కొంతమందికి ఇవి పడకపోవచ్చు. అలెర్జీ  రావచ్చు. అంతేకాదు మెంతులు అధికంగా తీసుకోవడం వల్ల అతిసారం లేదా కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి. వైద్యుల సలహాతో తీసుకోవడం ఇంకా మంచిది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఆహారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Watermelon: పుచ్చకాయను గింజలతో తినాలా? గింజలు లేకుండా తినాలా? ఎలా తింటే మంచిది?
Recommended image2
RO Water: ఫిల్టర్ నీళ్లు తాగితే కిడ్నీలు పాడ‌వుతాయా.?
Recommended image3
Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!
Related Stories
Recommended image1
Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ డ్రింక్స్ ఇవే!
Recommended image2
Health tips: రోజుకో దానిమ్మ తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved