పసుపు పాలలో అలెర్జీ నిరోధకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
అల్లం టీలో వైరస్ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
లెమెన్ వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి కషాయం తాగవచ్చు. ఇందులో బాక్టీరియా, అలెర్జీ నిరోధక లక్షణాలు ఉంటాయి.
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి చికెన్ సూప్ వంటి సూప్‌ను తాగవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి.
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పండ్లు, పచ్చి కూరగాయల రసం తాగవచ్చు. వాటిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
యూరిక్ యాసిడ్ ని సహజంగా తగ్గించే డ్రింక్స్ ఇవే!
యూరిక్ యాసిడ్ ని కంట్రోల్ లో ఉంచాలా? ఇవి తాగితే చాలు
Skin Care: వర్షాకాలంలో మీ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
Black Coffee: బ్లాక్ కాఫీతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్