MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Eyes: ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా ? మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!

Eyes: ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా ? మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా!

Eyes Health Tips: ఈ రోజుల్లో కంప్యూటర్, మొబైల్ వాడకం ఎక్కువైంది. గంటల తరబడి వాటిని వినియోగించడం వలన మన కళ్ల మీద ఒత్తిడి పెరిగి కంటిచూపు మందగిస్తుంది. ఈ పరిస్థితుల్లో కంటి ఆరోగ్యానికి మెరుగుపరిచే ఈ ఆహారాన్ని మీ డైట్ చేర్చుకోండి. ఆ సూపర్ ఫుడ్ ఏమిటంటే?

2 Min read
Author : Rajesh K
Published : Jun 29 2025, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్యారెట్
Image Credit : Getty

క్యారెట్

కంటి చూపును మెరుగుపరిచే ఆహరం క్యారెట్ మొదటిది. క్యారెట్లలో బీటా-కెరోటిన్ అనే పోషకం ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. విటమిన్ ఎ లోపం కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి క్యారెట్లు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 ఉసిరి
Image Credit : Getty

ఉసిరి

ఉసిరికాయ లేదా ఇండియన్ గూస్బెర్రీ. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత, కంటిశుక్లం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఉసిరిలో ఉండే శీతలీకరణ గుణాలు పొడిబారిన కళ్ళకు ఉపశమనం అందిస్తాయి. కాబట్టి ప్రతిరోజూ ఉసిరి రసం లేదా ఉసిరికాయ తినడం కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

36
పాలకూర
Image Credit : stockPhoto

పాలకూర

పాలకూరలో కంటి చూపును మెరుగుపర్చడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పాలకూరలో లుటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటిశుక్లం, వయస్సు సంబంధిత కంటి సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి.   

46
అక్రోట్లు
Image Credit : stockphoto

అక్రోట్లు

అక్రోట్లు (వాల్‌నట్‌లు) కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు E, ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.  వయస్సు-సంబంధిత కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. 

56
  బీట్ రూట్
Image Credit : social media

బీట్ రూట్

బీట్ రూట్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. బీట్‌రూట్‌లో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కంటిశుక్లం వంటి దృష్టి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అలాగే.. బీట్ రూట్ తినడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు కూడా పోతాయి. 

66
ఆకుకూరలు
Image Credit : Getty

ఆకుకూరలు

ఆకుకూరలు కూడా కంటి చూపు మెరుగుపడానికి ఎంతో మేలు చేస్తాయి. బచ్చలికూర, కాలే, తోటకూర వంటి ఆకుకూరలలో లుటీన్,  జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.  కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ రోజువారీ ఆహారంలో పుష్కలంగా ఆకుకూరలు చేర్చుకోండి. వీటిలో విటమిన్ ఎ, బి, సి, ఒమేగా-3 ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికే కాదు. శరీరక ఆరోగ్యానికి కూడా ఎంతో ముఖ్యం. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆహారం
ఆరోగ్యం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Eyes: ఈ అలవాట్లు మిమ్మల్ని గుడ్డివాళ్లను చేస్తాయి జాగ్రత్త..
Recommended image2
Eyes: కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఇలా చేస్తే ఆ సమస్య మటుమాయం అవుతుంది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved