MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Eyes: ఈ అలవాట్లు మిమ్మల్ని గుడ్డివాళ్లను చేస్తాయి జాగ్రత్త..

Eyes: ఈ అలవాట్లు మిమ్మల్ని గుడ్డివాళ్లను చేస్తాయి జాగ్రత్త..

Eyes: కళ్లను ఎక్కువగా రుద్దడం, స్మోకింగ్ చేయడం, సూర్యుడిని నేరుగా చూడటం, మధుమేహం నియంత్రణలో లేకపోవడం వంటి అలవాట్ల మూలంగా మీ కంటి చూపు తగ్గిపోయే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 07 2022, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Eyes: మానవ శరీరంలోని అవయవాల్లో కళ్లు చాలా సున్నితమైనవి. వీటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. కళ్లు లేకపోతే ఈ లోకం మొత్తం చీకటే అవుతుంది. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే కొన్ని అలవాట్ల వల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే.. 

26


డయాబెటీస్.. మధుమేహం కేవలం ఒక అనారోగ్య సమస్యే కాదు. ఇది నియంత్రణలో లేకపోతే మరెన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుకునే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోకపోతే మాత్రం కంటి శుక్లం, గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి, మాక్యులెర్ ఎడేమా, అంధత్వం వంటి కంటికి సంబంధించిన  సమస్యలు చుట్టుకుంటాయి. మధుమేహులకు వారి కంటిచూపులో కొంచెం  తేడా కొట్టినా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.  ఈ అంధత్వం సమస్య 18 నుంచి 64 ఏండ్ల లోపు వారికే వస్తుందని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. 
 

36

కళ్లను రుద్దడం.. కంట్లో కాస్త దుమ్ము దూళి పడినా.. లేకపోతే నిద్రతగ్గినప్పుడో లేకపోతే దురదగా అనిపించినప్పుడే అదే పనిగా కళ్లను రుద్దేవారు చాలా మందే ఉన్నారు. ఇది మీకు సర్వసాధారణంగా అనిపించినా కళ్లను ఎక్కువగా రుద్దితే కండ్లలో  keratoconus డెవలప్ చెందుతుంది. దీంతో కార్నియా బలహీనపడి కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి దురదగా అనిపిస్తే అలా రుద్దకుండా వైద్యుడిని సంప్రదించండి. 

46

స్మోకింగ్.. స్మోకింగ్ కు కంటికి ఏంటి సంబంధమని అనుకోకండి. స్మోకింగ్ చేయడం వల్ల కళ్లలలో చికాకు పెడుతుంది. ముఖ్యంగా స్మోకింగ్ సమయంలో ఆ పొగ కళ్లను తాగితే చాలా డేంజర్. తరచుగా ఆ పొగ కళ్లను తాకితే కంటి చూపు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

56
eyes

eyes

సూర్యుడిని చూడటం.. ఎర్రటెండలో సూర్యుడిని అదేపనిగా చూస్తుంటారు. ఇలా చూస్తే మాత్రం కంటి  రెటీనా దెబ్బతింటుంది. దీనివల్ల మీరు కంటిచూపును కోల్పోవచ్చు. 

66

సన్ గ్లాసెస్ పెట్టుకోకపోవడం.. మండుతున్న ఎండలకు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా కంటిచుట్టూ సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు మన కళ్లపై చెడు ప్రభావాన్నిచూపించవు. లేదంటే యూవీకిరణాలు కంటిపై పడి కంటిచూపును దెబ్బతీస్తాయి.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Neem Leaves: రోజూ గుప్పెడు వేపాకులు తింటే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image2
Summer Skin Care: మండే ఎండల్లోనూ మెరిసే చర్మం.. ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Gold Earrings:తక్కువ బడ్జెట్ లో 14క్యారెట్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved