Telugu

Salt: ఉప్పుని కేవలం వంటలకు మాత్రమే కాదు.. ఇతర ప్రయోజనాలెన్నో..

రుచికోసం మాత్రమే కాదు, శుభ్రం చేయడానికీ ఉప్పుని వాడొచ్చు. ఉప్పుతో ఏమేం చేయొచ్చో తెలుసుకుందాం.    

Telugu

తేమను పీల్చుకుంటుంది

ఉప్పు తేమను పీల్చుకుంటుంది. చాపలు, కార్పెట్లలోని తేమను పోగొట్టడానికి ఉప్పు వాడొచ్చు. 
 

Image credits: Getty
Telugu

మలినాలను తొలగింపు

పైపుల్లో అడ్డుపడే మలినాలు, నూనె మరకలను ఉప్పుతో తొలగించవచ్చు. కొంచెం ఉప్పు సింక్‌లో వేస్తే చాలు. 

Image credits: Getty
Telugu

బట్టల మరకలు

బట్టలపై చెమట, ఇంకు, టీ, నూనె మరకలను ఉప్పుతో తొలగించవచ్చు. ఉప్పుతో రుద్ది కడిగితే మరకలు పోతాయి.

Image credits: Getty
Telugu

కీటకాల నివారణ

చీమల బెడద ఉంటే.. ఉప్పుతో పరిష్కారం దొరుకుతుంది. నీళ్ళలో ఉప్పు కలిపి తుడిస్తే చాలు.

Image credits: Getty
Telugu

దుర్వాసన ా

ఉల్లి, వెల్లుల్లి కోసినప్పుడు చేతులకు దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు ఉప్పు నీళ్ళలో చేతులు ఉంచితే చాలు. 

Image credits: Getty
Telugu

షూల్లో దుర్వాసన

షూస్ నీటిలో తడిసి దుర్వాసన వస్తాయనే విషయం తెలుసు. ఉప్పు వేసి ఆరబెడితే దుర్వాసన పోతుంది. 

Image credits: Getty
Telugu

చెమట మరకలు

బట్టలపై చెమట మరకలు ఉప్పుతో పోతాయి. నీళ్ళలో నానబెట్టి ఉప్పుతో కడిగితే చాలు. 

Image credits: Getty

యవ్వవంగా కనిపించాలా? ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగకండి..

హెయిర్ కట్ చేయించుకుంటున్నారా? సెలూన్‌లో ఈ విషయాలు గమనించాల్సిందే..

వాకింగ్, యోగా: షుగర్ పేషెంట్లు ఏది చేస్తే మంచిది?

ల్యాప్‌టాప్ వాడే వాళ్లు కచ్చితంగా ఈ టిప్స్ పాటించాలి