MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Backward Walking: ఎప్పుడూ ముందుకే కాదు.. కాసేపు వెనక్కి కూడా నడవండి..

Backward Walking: ఎప్పుడూ ముందుకే కాదు.. కాసేపు వెనక్కి కూడా నడవండి..

Backward Walking: నడక ఆరోగ్యానికి చాాలా మంచిది. వాకింగ్ చేసేటప్పుడు అందరూ ముందుకే నడుస్తారు. అయితే.. ముందుకు మాత్రమే కాదు వెనక్కి కూడా ఐదు నిమిషాల పాటు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. ఇంతకీ లాభాలెంటో ఓ లూక్కేద్దామా..  

1 Min read
Author : Rajesh K
Published : May 15 2025, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వెనక్కి నడక ప్రయోజనాలు

వెనక్కి నడక ప్రయోజనాలు

మనం ప్రతిరోజూ ముందుకు నడుస్తాం. వ్యాయామం చేసేటప్పుడు కూడా మన శరీరాలు ముందుకు కదిలే విధంగానే చేస్తాం. కానీ వెనక్కి నడక అనేది శరీరానికి అదనపు ప్రయోజనాలను చేకూరుతాయంట. కనీసం 10 నిమిషాల పాటు వెనక్కి నడవండి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వెనక నడకతో లాభాలు

వెనక నడకతో లాభాలు

మీరు సాధారణంగా నడిచేటప్పుడు కండరాలు, కాలి, తొడ ఎముకలపై ప్రభావం పడుతుంది. వెనక్కి నడిస్తే.. పనిచేయని కండరాలు కూడా కదలికకు లోనవుతాయి. అలాగే శరీరానికి సమతుల్యత, సమన్వయం, కీళ్ల బలం, మోకాళ్ళు, నడుము చుట్టూ కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.

37
మోకాలి నొప్పి

మోకాలి నొప్పి

మీకు మోకాలి నొప్పి లేదా కీళ్ల నొప్పులు ఉంటే వెనక్కి నడక ఉపశమనం కలిగిస్తుంది. వెనక్కి నడక కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. మోకాలి గాయాలు, శస్త్రచికిత్స చేయించుకున్నవారు, కీళ్ల సమస్యలకు చికిత్స తీసుకునేవారు కూడా వెనక్కి నడవచ్చు.

47
బరువు తగ్గుదల

బరువు తగ్గుదల

సాధారణంగా ముందుకు నడవటం కంటే వెనక్కి నడవడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. వెనక్కి నడిచేటప్పుడు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. దీని వల్ల ఆక్సిజన్‌ వినియోగం పెరిగి హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది.

57
మెదడు పనితీరు

మెదడు పనితీరు

శరీరానికి స్ట్రెచ్ అయ్యే గుణం ఉంటుంది. ముందుకు నడవడం వ్యతిరేక దిశలో నడవడం వల్ల మెదడు పనితీరు వేగవంతమవుతుంది. దీని వల్ల ఆలోచనా శక్తి కూడా మెరుగుపడుతుంది.

67
ఎందుకు మంచిది?

ఎందుకు మంచిది?

సాధారణంగా నడిచేటప్పుడు మడమ ముందుగా నేలను తాకుతుంది. ఆ తర్వాత వేళ్లను ఉంచి నడుస్తాం. కానీ వెనక్కి నడిచేటప్పుడు ఇది వ్యతిరేకంగా జరుగుతుంది. ముందుగా వేళ్లు ఆ తర్వాత మడమ నేలను తాకుతుంది. సాధారణం కంటే దీనికి ఎక్కువ శ్రద్ధ, శ్రమ అవసరం. దీని వల్ల శరీరానికి, మెదడుకు సమన్వయం లభిస్తుంది. సాధారణ నడక కంటే 40 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

77
ఇతర ప్రయోజనాలు:

ఇతర ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యం, కండరాల బలం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుదల, శారీరక సమతుల్యత వంటి ప్రయోజనాలు చేకూరుతాయి. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఆహారం
మహిళలు
పురుషులు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Weight Loss: వాకింగ్ ఇలా చేస్తే.. ఒక్క నెలలోనే బరువు తగ్గుతారు!
Recommended image2
Diabetes: రోజూ అరగంట ఇలా చేస్తే చాలు.. షుగర్‌కి చెక్ పెట్టొచ్చు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved