వాకింగ్‌తో పోలిస్తే యోగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని కూడా తగ్గిస్తుంది.
Image credits: FREEPIK
Telugu
ఇతర ప్రయోజనాలు
యోగా శరీరానికి మాత్రమే కాదు.. మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
Image credits: FREEPIK
Telugu
వాకింగ్ ప్రయోజనం
వాకింగ్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
ఏది మంచిది?
మీ మానసిక ఒత్తిడి, స్థితిని బట్టి మీ ప్రయోజనాలకు అనువుగా ఉండాలంటే యోగా చేయడం మంచిది. .
Image credits: Getty
Telugu
వాకింగ్ ఎందుకు మంచిది?
సులభంగా చేయొచ్చు. బలమైన వ్యాయామాల కంటే సింపుల్ వాకింగ్ చేయడం చాలా మంచిది.
Image credits: freepik
Telugu
గమనిక
యోగా, వాకింగ్ రెండూ డయాబెటిస్‌కి చాలా మంచివి. కానీ యోగా గ్లైసెమిక్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. ఇది డయాబెటిస్ కి ఉపయోగం.