MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • వంద‌ల రూపాయ‌లు పెట్టి ఐస్‌క్రీమ్ కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే మ్యాంగో ఐస్‌క్రీమ్ త‌యారీ

వంద‌ల రూపాయ‌లు పెట్టి ఐస్‌క్రీమ్ కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే మ్యాంగో ఐస్‌క్రీమ్ త‌యారీ

Mango Ice Cream: వేసవిలో మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టం. అదే మామిడి రుచితో ఇంట్లోనే క్రీమీగా, షాపుల్లో దొరికే ఐస్‌క్రీమ్ తయారు చేస్తే ఎంత బాగుంటుంది క‌దూ. బయట వందల రూపాయలు పెడితే కానీ దొరకని మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 15 2026, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాలను మర‌గ‌బెట్టాలి
Image Credit : Gemini AI

పాలను మర‌గ‌బెట్టాలి

మొదట ఒక పాన్ లో అర లీటర్ పాలను (వీలైతే ఫుల్ ఫ్యాట్ పాలు) తీసుకోండి. ఈ పాలలో నుండి ఒక పావు కప్పు పాలను విడిగా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన పాలను మధ్య మధ్యలో కలుపుతూ నాలుగైదు నిమిషాల పాటు చిక్కబడే వరకు మరగబెట్టాలి. పాలు మరుగుతున్నప్పుడు 1/3 కప్పు చక్కర వేసి బాగా కలపాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కస్టర్డ్ మిశ్రమాన్ని సిద్ధం చేయడం
Image Credit : Gemini AI

కస్టర్డ్ మిశ్రమాన్ని సిద్ధం చేయడం

విడిగా తీసి పెట్టుకున్న పావు కప్పు పాలల్లో ఒక టేబుల్ స్పూన్ మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ కలపండి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలిపి, మరుగుతున్న పాలల్లో వేసి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

Related Articles

Related image1
అన్నీ ఉన్నాయన్న అహంకారాన్ని పటాపంచలు చేసే పెట్టె.. ఈ కథ చదివితే ఆలోచన మారడం ఖాయం
Related image2
త్వ‌ర‌లోనే ఈ ప్రాంతం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. పెట్టుబ‌డికి ఇదే స‌రైన స‌మ‌యం
35
మామిడి పండు ప్యూరీ తయారీ
Image Credit : Gemini AI

మామిడి పండు ప్యూరీ తయారీ

ఐస్ క్రీమ్ కోసం మంచి తీపి ఉన్న రెండు ఆల్ఫాన్సో మామిడి పండ్లను ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ లో 10-12 జీడిపప్పు పలుకులను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి (దీనివల్ల ఐస్ క్రీమ్ కి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది). ఆ తర్వాత మామిడి పండు ముక్కలను కూడా వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేయాలి.

45
ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని కలపాలి
Image Credit : Gemini AI

ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని కలపాలి

తయారు చేసుకున్న మామిడి పండు ప్యూరీలో, ముందుగా కాచి చల్లార్చిన కస్టర్డ్ పాల మిశ్రమాన్ని వేయాలి. వీటిని పల్స్ మోడ్ లో తిప్పుతూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్ చేయాలి. ఈ సమయంలో తీపి సరి చూసుకుని, అవసరమైతే మరికొంత చక్కర పొడిని కలుపుకోవచ్చు.

55
సెట్ చేయడం, సర్వింగ్
Image Credit : Gemini AI

సెట్ చేయడం, సర్వింగ్

ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని చిన్న చిన్న గిన్నెల్లోకి లేదా కుల్ఫీ మోల్డ్స్ లోకి తీసుకోండి. పైన సన్నగా తరిగిన మామిడి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి అలంకరించవచ్చు. వీటిపై అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ కవర్ తో కవర్ చేసి, డీప్ ఫ్రిడ్జ్ లో 9 నుంచి 10 గంటల పాటు ఉంచాలి. పూర్తిగా సెట్ అయిన తర్వాత చల్లచల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ ని సర్వ్ చేయండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
అన్నీ ఉన్నాయన్న అహంకారాన్ని పటాపంచలు చేసే పెట్టె.. ఈ కథ చదివితే ఆలోచన మారడం ఖాయం
Recommended image2
త్వ‌ర‌లోనే ఈ ప్రాంతం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. పెట్టుబ‌డికి ఇదే స‌రైన స‌మ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved