MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

Chiken Feet: చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. అయితే చికెన్‌లో ప్రత్యేకంగా కోడి కాళ్లు అంటే కొందరికి ఫేవరెట్. చికెన్ లెగ్స్‌తో చేసిన వంటలకు మంచి డిమాండ్ ఉంది. మరి కోడి కాళ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? వాటిలో పోషకాలు ఉంటాయా?

1 Min read
Author : Nandini Arava
Published : May 18 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోడి కాళ్లతో చేసిన సూప్ తో శరీరానికి కొల్లాజెన్
Image Credit : chatgpt

కోడి కాళ్లతో చేసిన సూప్ తో శరీరానికి కొల్లాజెన్

కోడి కాళ్లలో కొల్లాజెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చర్మం, ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి పనిచేస్తుంది. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. అందుకే కొల్లాజెన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. కోడి కాళ్లతో చేసిన సూప్ లేదా కూర తినడం వల్ల శరీరానికి కొల్లాజెన్ అందుతుందని చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎముకల బలానికి బెస్ట్ మెడిసిన్
Image Credit : chatgpt

ఎముకల బలానికి బెస్ట్ మెడిసిన్

కోడికాళ్లలో ఇందులో కాల్షియం, మాగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు ఉన్నవారికి కోడి కాళ్ల సూప్ బాగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. 

Related Articles

Related image1
Meat Storage: ఫ్రిజ్ లో చికెన్, మటన్ ఇలా స్టోర్ చేస్తే తాజాగా ఉంటుంది
Related image2
Meat : మీరు కొనే మటన్ తాజాదేనా? ఈ 4 ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టండి !
35
జుట్టు, గోర్లు, చర్మానికి మంచిదంట
Image Credit : Asianet News

జుట్టు, గోర్లు, చర్మానికి మంచిదంట

చర్మ ఆరోగ్యానికి కూడా కోడి కాళ్లు మంచిదేనంట. కొల్లాజెన్ కారణంగా స్కిన్ టైట్ అవుతుంది. అందుకే కొంతమంది బ్యూటీ డైట్‌లో కూడా చికెన్ బోన్ బ్రోత్‌ను చేర్చుకుంటున్నారు. జుట్టు, గోర్లు బలంగా ఉండేందుకు కూడా ఇందులోని పోషకాలు సహాయపడతాయని చెబుతున్నారు. 

45
శుభ్రత ముఖ్యం
Image Credit : gemini

శుభ్రత ముఖ్యం

అయితే కోడి కాళ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. శుభ్రంగా కడగకుండా వాడితే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. కాబట్టి బాగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. 

55
పరిమితంగా తీసుకోవాలి
Image Credit : chatgpt

పరిమితంగా తీసుకోవాలి

అలాగే ఎక్కువ మసాలాలు, ఆయిల్ వేసి ఫ్రై చేసి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. హై కొలెస్ట్రాల్, బీపీ లేదా హార్ట్ సమస్యలు ఉన్నవారు పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది. సరైన మోతాదులో తింటే పోషకాలు పొందుతారు. క్లీనింగ్, వండే విధానం, తినే పరిమాణం సరిగ్గా ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Related Stories
Recommended image1
Meat Storage: ఫ్రిజ్ లో చికెన్, మటన్ ఇలా స్టోర్ చేస్తే తాజాగా ఉంటుంది
Recommended image2
Meat : మీరు కొనే మటన్ తాజాదేనా? ఈ 4 ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టండి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved