బరువు తగ్గాలంటే, మీ ఫ్రిడ్జ్ లో ఈ ఐదు తీసేయండి
ఫ్రిడ్జ్ లో ఉండే కొన్ని ఐటెమ్స్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు, బరువు కూడా పెంచేస్తాయి. బరువు తగ్గాలంటే మీ ఫ్రిడ్జ్ లో ఏమి ఉంచకూడదో తెలుసుకుందాం..
1 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
16
)
Image Credit : Gemini
ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇంట్లోని చాలా వస్తువులను ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ, ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా కొన్ని ఆహారాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా వాటిని మనం మన ఫ్రిడ్జ్ నుంచి దూరం చేయాలి. ఎందుకంటే, ఫ్రిడ్జ్‌లోని కొన్ని ఐటమ్స్ మన ఆరోగ్యానికి హానికరం. చూడటానికి బాగున్నా, లోపల హెల్త్ చెడిపోతుంది. బరువు పెంచే 5 ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
26
Image Credit : Freepik
జామ్ – చాలా షుగర్ ఉంటుంది
- జామ్ లో 70-80% షుగర్ ఉంటుంది, పండు తక్కువ.
- బ్రెడ్ తో జామ్ తింటే బరువు పెరుగుతారు.
- రోజూ జామ్ తినడం మంచిది కాదు.
- హెల్తీ ఆప్షన్: పీనట్ బట్టర్, పండ్ల చట్నీ.
36
Image Credit : Freepik
ప్యాక్డ్ జ్యూస్ – షుగర్ ఎక్కువ
- ప్యాక్డ్ జ్యూస్ లో పండు తక్కువ, షుగర్ ఎక్కువ.
- ఈ జ్యూస్ తాగితే బరువు పెరుగుతారు.
- ఎక్కువ తింటే బరువు పెరుగుతారు.
- హెల్తీ ఆప్షన్: ఫ్రెష్ జ్యూస్.
46
Image Credit : Freepik
సాస్, కెచప్ – షుగర్, సాల్ట్ ఎక్కువ
- సాస్, కెచప్ లో షుగర్, సాల్ట్ ఎక్కువ.
- కేవలం రుచి పెంచుతాయి, పోషకాలు ఇవ్వవు.
- రోజూ తింటే బరువు పెరుగుతారు.
- హెల్తీ ఆప్షన్: పుదీనా చట్నీ.
56
Image Credit : Freepik
ఐస్ క్రీమ్ – షుగర్, ఫ్యాట్ ఎక్కువ
- ఐస్ క్రీమ్ లో షుగర్, ఫ్యాట్ ఎక్కువ.
- బరువు పెరగడానికి కారణం అవుతుంది.
- పిల్లలు, పెద్దలు అందరూ బరువు పెరుగుతారు.
- హెల్తీ ఆప్షన్: ఫ్రూట్ యోగర్ట్.
66
Image Credit : istocks
కూల్ డ్రింక్స్ – షుగర్ ఎక్కువ
- కూల్ డ్రింక్స్ లో షుగర్ చాలా ఎక్కువ.
- పోషకాలు ఉండవు, బరువు పెరుగుతారు.
- రోజూ తాగితే హెల్త్ చెడిపోతుంది.
- హెల్తీ ఆప్షన్: నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు.