Telugu

Fennel Seeds: రోజూ ఒక స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?

Telugu

బీపీ కంట్రోల్ లో ఉంటుంది..

సోంపు తినడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. దీనిని నీటిలో మరిగించి అయినా తాగొచ్చు. లేదంటే.. డైరెక్ట్ గా అయినా తినొచ్చు. 

Image credits: Getty
Telugu

వాటర్ రిటెన్షన్‌ను అడ్డుకుంటుంది

శరీర కణజాలాల్లో ద్రవాలు ఎక్కువగా చేరి చేతులు, కాళ్లు, పాదాలు, పొట్ట, ముఖం వాపునకు గురవడాన్నే వాటర్ రిటెన్షన్ అంటారు. సోంపు తినడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.

Image credits: Getty
Telugu

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే సోంపు తినడం చాలా మంచిది.

Image credits: Getty
Telugu

వ్యాధులను నివారిస్తుంది

బ్రోంకైటిస్, దీర్ఘకాలిక పొడి దగ్గు వంటి సమస్యలను దూరం చేయడంలో సోంపు బాగా పనిచేస్తుంది. దీన్ని నీటిలో మరిగించి తాగొచ్చు లేదా నేరుగా కూడా తినొచ్చు.

Image credits: Getty
Telugu

నెలసరి నొప్పిని తగ్గిస్తుంది

తీవ్రమైన నెలసరి నొప్పిని తగ్గించడంలో కూడా సోంపు సహాయపడుతుంది. దీన్ని టీలో వేసుకొని లేదా నీటిలో మరిగించి తాగవచ్చు.

Image credits: Getty
Telugu

కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

సోంపులో సెలీనియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Image credits: Getty
Telugu

ముఖంపై మచ్చలను తొలగిస్తుంది

సోంపులో జింక్, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలుంటాయి. రోజూ దీన్ని తినడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

Image credits: Getty

Papaya Benefits: బొప్పాయి పండు రెగ్యులర్ గా తింటే ఏమౌతుంది?

Glowing Skin: మెరిసే చర్మం కోసం ఈ 6 ఫుడ్స్ తింటే చాలు!

Raisin Water: నాన పెట్టిన ఎండు ద్రాక్ష నీరు తాగితే ఏమౌతుంది?

Ginger: రోజూ అల్లం తీసుకుంటే ఏమౌతుంది?