MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Health Tips: బొప్పాయి తిన్న తరువాత ఇవి తింటే ప్రమాదమా?

Health Tips: బొప్పాయి తిన్న తరువాత ఇవి తింటే ప్రమాదమా?

Papaya: బొప్పాయిలో ఫైబర్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరుగుదలకు మొదలైన అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం బొప్పాయి తిన్న తరువాత ఈ ఆహారాలను తినకూడదట. ఆ ఆహారాపదార్థాలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయంట? ఆ సమస్యలేంటీ? అనే విషయాలు తెలుసుకుందాం.  

2 Min read
Author : Rajesh K
Published : May 17 2025, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
పాలు :

పాలు :

బొప్పాయి తిన్న వెంటనే పాలు తాగితే.. జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. బొప్పాయిలోని కొన్ని ఎంజైమ్‌లు పాలలోని ప్రోటీన్లతో చర్య జరిపి, ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల బొప్పాయి తిన్న కనీసం ఒక గంట తర్వాత పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
గుడ్లు:

గుడ్లు:

పాలలోలాగే గుడ్లలో కూడా అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. బొప్పాయి  తిన్న తర్వాత గుడ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరిగి అసౌకర్యం కలుగుతుంది. ఈ కలయిక కొంతమందికి గుండెల్లో మంట కూడా రావొచ్చు. 

38
నిమ్మ

నిమ్మ

బొప్పాయి, నిమ్మకాయల్లో ఆమ్ల స్వభావం ఉంటాయి. వీటిని కలిపి తీసుకుంటే కడుపులో ఆమ్లత పెరిగి, గుండెల్లో మంట, వికారం, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నారింజ, ద్రాక్ష వంటి ఇతర పుల్లని సిట్రస్ పండ్లను కూడా బొప్పాయి తిన్న తర్వాత తినకపోవడమే మంచిది.

48
టీ

టీ

బొప్పాయి తిన్న తరవాత టీ తాగడం సరికాదు. టీలోని టానిన్లు బొప్పాయిలోని కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాకుండా టీ, బొప్పాయి రెండూ శరీరంలోని వేడిని పెంచుతాయి. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 

58
పెరుగు

పెరుగు

పెరుగు ఒక పాల ఉత్పత్తి. బొప్పాయి తిన్న వెంటనే పెరుగు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. పాల ఉత్పత్తులతో  బొప్పాయి తిన్నప్పుడు కలిగే దుష్ప్రభావాలే పెరుగు తిన్నప్పుడు కూడా తలెత్తుతాయి. 

68
అనాసపండు

అనాసపండు

అనాసపండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది బొప్పాయిలోని ఎంజైమ్‌లతో చర్య జరిపి, కొంతమందికి కడుపు నొప్పి, జీర్ణకోశ సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల బొప్పాయి తిన్నతర్వాత అనాసపండు తినకపోవడమే మంచిది. 

78
కాకరకాయ

కాకరకాయ

బొప్పాయి తిన్న వెంటనే కాకరకాయ తినడం కూడా మంచిది కాదు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కొంతమందికి వికారం, వాంతులు సమస్యలు కలుగుతాయి. ఈ రెండు ఆహారాల కలయిక జీర్ణవ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంది.

88
చల్లని పానీయాలు/ఆహారాలు

చల్లని పానీయాలు/ఆహారాలు

బొప్పాయి తిన్న వెంటనే చల్లని పానీయాలు లేదా చల్లని ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది పోషకాల శోషణను ప్రభావితం చేస్తుంది. కడుపు నొప్పి రావొచ్చు. అందువల్ల.. బొప్పాయిలో  ప్రయోజనాలను పొందడానికి, జీర్ణ సమస్యలను నివారించడానికి,  బొప్పాయి తిన్న కనీసం ఒక గంట తర్వాత మాత్రమే పైన పేర్కొన్న ఆహారాలను తీసుకోవడం మంచిది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
మహిళలు
పురుషులు
ఆహారం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image2
హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ల‌భించే స్పెష‌ల్ ఫుడ్‌.. లుఖ్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.?
Recommended image3
Milk Cake: కేవలం ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు..నోట్లో కరిగిపోయే మిల్క్ కేక్ రెడీ
Related Stories
Recommended image1
Gold: 6 గ్రాముల్లో పిల్లలకు గోల్డ్ చైన్, లేటెస్ట్ డిజైన్స్
Recommended image2
Fennel Seeds: భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తింటే ఇన్ని ప్ర‌యోజ‌నాలా?  
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved