Telugu

Pomegranate Juice: రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే ఏమౌతుంది?

Telugu

పోషకాల గని..

దానిమ్మలో విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి.

Image credits: Getty
Telugu

దానిమ్మ జ్యూస్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది

దీన్ని రోజూ తాగడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన ప్లాక్‌ను కూడా ఇది తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

క్యాన్సర్ ముప్పును తగ్గించే దానిమ్మ జ్యూస్

ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని దానిమ్మ జ్యూస్ తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty
Telugu

జ్ఞాపకశక్తిని పెంచే దానిమ్మ

దానిమ్మ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. న్యూరో డీజనరేటివ్ వ్యాధుల నుంచి మెదడును ఇది కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

ఆరోగ్యకరమైన చర్మం కోసం దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Image credits: Getty
Telugu

షుగర్ పేషెంట్లకు దానిమ్మ జ్యూస్‌తో ప్రయోజనం

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో దానిమ్మ జ్యూస్ సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Image credits: Getty

Fennel Seeds: రోజూ ఒక స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?

Papaya Benefits: బొప్పాయి పండు రెగ్యులర్ గా తింటే ఏమౌతుంది?

Glowing Skin: మెరిసే చర్మం కోసం ఈ 6 ఫుడ్స్ తింటే చాలు!

Raisin Water: నాన పెట్టిన ఎండు ద్రాక్ష నీరు తాగితే ఏమౌతుంది?