MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• హీరోయిన్‌ పర్సనల్ సీక్రెట్స్‌ లీక్‌ చేసిన డ్రైవర్‌.. వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!

హీరోయిన్‌ పర్సనల్ సీక్రెట్స్‌ లీక్‌ చేసిన డ్రైవర్‌.. వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!

సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ ను విడిపోయిన తరువాత హాట్ బ్యూటీ మలైకా అరోరాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపించాయి. అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలతో పాటు ఆమె డ్రైవర్‌ ఈ బ్యూటీ పర్సనల్ విషయాలు లీక్‌ చేస్తున్నాడన్న వార్తలు కూడా వైరల్‌ అయ్యాయి. అసలు మలైకా డ్రైవర్‌ లీక్‌ చేసిన సీక్రెట్స్‌ ఏంటి..?

1 Min read
Satish Reddy
Published : Jul 28 2020, 12:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

గత ఏడాది మలైకా అరోరాకు సంబంధించిన ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్ చేసింది. ఆమె డ్రైవర్‌ తన వ్యక్తిగత సమాచారాన్ని తన మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్ డ్రైవర్‌ బబ్లూ కి చేరవేస్తున్నట్టుగా ఆమె అనుమానించింది. అర్బాజ్‌ డ్రైవర్‌ బబ్లూ, మలైకా డ్రైవర్‌ ముఖేష్‌లు అన్నదమ్ములు.

28

గత కొంత కాలంగా మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌లు రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి రొమాంటిక్‌ డిన్నర్‌లకు వెళ్లిన సందర్భంగా కూడా కెమెరా కంట పడ్డారు.

38

అయితే వీరిద్దరి రిలేషన్‌షిప్‌ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరి ఏజ్ గ్యాప్ విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి.

48

ఇరు కుటుంబాలు కూడా వీరి రిలేషన్‌ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా సల్మాన్‌ ఖాన్‌, బోని కపూర్‌లు మలైకా, అర్జున్‌ల రిలేషన్‌ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్‌ ఏకంగా అర్జున్‌ కపూర్‌ను, బోనీ కపూర్‌ను బ్యాన్‌ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

58

స్పాట్‌బాయ్‌ కథనం ప్రకారం మలైక తన డ్రైవర్‌ తన పర్సనల్ విషయాలను లీక్‌ చేస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తం చేసింది. మలైకా డ్రైవర్‌ ముఖేష్‌, అర్బాజ్‌ డ్రైవర్ బబ్లూలను అర్బాజ్‌ ఒకేసారి ఉద్యోగంలోకి తీసుకున్నాడు.

68

ఈ జంట  విడిపోయిన తరువాత కూడా ముఖేష్, బబ్లూలు వారి వద్దే డ్రైవర్లుగా కొనసాగుతున్నారు.

78

స్పాట్ బాయ్‌ కథనం ప్రకారం తన విషయాలు లీక్‌ చేస్తున్నాడన్న కోపం ఇటీవల మలైకా తన డ్రైవర్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చిందట.

88

ఇక అర్జున్‌, మలైకాల విషయానికి వస్తే వీరు పెళ్లి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్‌ కపూర్‌తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు పెళ్లి ఓకెచెప్పాగా, అర్జున్‌ తండ్రి బోనీ కపూర్‌ మాత్రం వీరి రిలేషన్‌ను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు.

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
తనూజకి దూరంగా ఉండు, సుమన్‌ శెట్టికి భార్య చెప్పిన మతిపోయే రహస్యం, బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఫ్యామిలీ వీక్‌
Recommended image2
బాలకృష్ణతో నెక్ట్స్ సినిమాపై బోయపాటి క్రేజీ కామెంట్‌.. `లెజెండ్‌`లో డూప్‌ లేకుండా అంత రిస్క్ చేశాడా?
Recommended image3
ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. రీ రిలీజ్‌లతో పోటీ పడుతున్న చిత్రాలివే, పోటీలో చిరంజీవి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved