MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఒక్క పోస్ట్ తో అగ్గి రాజేసిన అనుష్క.. ప్రభాస్ ని ఆమె మర్చిపోలేకపోతుందా!

ఒక్క పోస్ట్ తో అగ్గి రాజేసిన అనుష్క.. ప్రభాస్ ని ఆమె మర్చిపోలేకపోతుందా!

అనుష్క శెట్టి లేటెస్ట్ పోస్ట్ పలు అనుమానాలకు దారి తీసింది. ప్రభాస్ తో ఎఫైర్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంతకీ అనుష్క ఏం చేసింది?  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 30 2024, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రభాస్-అనుష్క శెట్టి రిలేషన్ నడిపారనేది ఏళ్లుగా నడుస్తున్న వాదన. వీరిద్దరూ అత్యధికంగా నాలుగు చిత్రాల్లో జతకట్టారు. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాహుబలి 1 విడుదలయ్యాక ఎఫైర్ రూమర్స్ ఊపందుకున్నాయి. పార్ట్ 2 విడుదల తర్వాత పెళ్లి ప్రకటన చేస్తారని కథనాలు వెలువడ్డాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దానికి తోడు అనుష్క సినిమాలు తగ్గించింది. ఆచితూచి నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎంచుకుంటుంది. ప్రభాస్ ని పెళ్లి చేసుకునే ఆలోచనలో భాగంగా అనుష్క శెట్టి విరివిగా సినిమాలు చేయడం లేదని పరిశ్రమ వర్గాలు భావించాయి. ఇక సాహో ప్రమోషన్స్ లో ప్రభాస్ కి ఎదురైన ప్రశ్న... అనుష్కతో పెళ్లి ఎప్పుడు? ఏ స్టేట్ కి వెళ్లినా కామన్ గా ప్రభాస్ కి అనుష్కతో రిలేషన్ ఏమిటో చెప్పాలని మీడియా కోరేది. 

 

36

మేము మిత్రులం మాత్రమే.. అంతకు మించి మా మధ్య ఎలాంటి బంధం లేదని ఇద్దరూ పలుమార్లు కుండబద్దలు కొట్టారు. జనాలకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. అనుష్క, ప్రభాస్ ల వయసు 40 ప్లస్. ఎవరూ వివాహం చేసుకోలేదు. ఇది కూడా సంథింగ్ సంథింగ్ అనే ఊహాగానాలకు ఊతం ఇస్తుంది. కొన్నాళ్లుగా ఈ పుకార్లు సద్దుమణిగాయి. 

46


అనూహ్యంగా అనుష్క శెట్టి పోస్ట్ ప్రభాస్ తో ఎఫైర్ రూమర్స్ ఆజ్యం పోసింది. జులై 29న రాజా సాబ్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. లవర్ బాయ్ గా ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ మెస్మరైజ్ చేసింది. అదే రోజు అనుష్క బాహుబలి 2 చిత్రంలోని దేవసేన లుక్ షేర్ చేసింది. 
 

56


రాజా సాబ్ టీజర్ కి అనుష్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఏదో లింక్ ఉందనే వాదన మొదలైంది. ఈ మేరకు ప్రభాస్ ఫ్యాన్స్ అనుష్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి స్పందిస్తున్నారు. రాజా సాబ్, దేవసేన మ్యాచింగ్ మ్యాచింగ్ అంటూ లింక్ కలిపేస్తున్నారు. కావాలనే రాజా సాబ్ హ్యాండ్సమ్ లుక్ కి ధీటుగా అనుష్క తన మెస్మరైజింగ్ గెటప్ వదిలిందని అంటున్నారు. 

66
Anushka Shetty

Anushka Shetty

కొందరు అదేదో యాదృచ్చికంగా జరిగింది. అనుష్క ఇంస్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేసినంత మాత్రాన అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నారు. కాగా అనుష్క చాలా అరుదుగా సోషల్ మీడియా పోస్ట్స్ పెడతారు. అది గమనించాల్సిన విషయం. అనుష్క దర్శకుడు క్రిష్ తో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. ప్రభాస్ చేతిలో రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఉన్నాయి..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Recommended image3
Folk Song: ప్యారడైజ్‌ మూవీలో దుమ్ములేపుతున్న తెలంగాణ ఫోక్‌ సాంగ్‌.. రేపు థియేటర్లు ఊగిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved