రజినీ కాంత్ ని భయపెట్టిన చిరంజీవి, మోహన్ బాబు... అందుకే నో పాలిటిక్స్!
First Published Dec 30, 2020, 8:54 PM IST
నిన్న రజినీకాంత్ చేసిన ప్రకటన ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేసింది. ఇకపై నో పాలిటిక్స్... పార్టీ పెట్టడం లేదని ఆయన సుదీర్ఘ లేఖ ద్వారా తెలియజేశారు. రజినీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా ఆరోగ్య సమస్యలు మరియు దేవుడు నిర్ణయం సాకులుగా చూపించారు. అయితే రజినీకాంత్ రాజకీయ వెనకడుగు వేయడానికి కారణం చిరంజీవి, మోహన్ బాబే అనే కొత్తవాదన తెరపైకి వచ్చింది.

రెండు దశాబ్దాల క్రితమే ఫ్యాన్స్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు. రజినీకాంత్ మాత్రం ఈ విషయంలో తొందరపడలేదు. అప్పుడప్పుడు సినిమాలలో అభిమానుల ఆశలకు సమాధానంగా... దేవుడు ఆదేశించినప్పుడు తప్పకుండా వస్తానంటూ డైలాగ్స్ పేల్చేవాడు.

ఫ్యాన్స్ నుండి ఈ డిమాండ్ మరింత ఉధృతం అయ్యింది. రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు నిరసనలు చేసే స్థాయికి వెళ్లారు. దీనితో రజినీకాంత్ 2017లో తాను రాజకీయాలలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అలాగే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని నియోజక వర్గాలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించలేదు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?