MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియాని తగలబెట్టేస్తున్న 'వార్' బ్యూటీ.. ప్యాంట్ పూర్తిగా విప్పేస్తూ అరాచకం, మరీ ఇంత తెగింపా

సోషల్ మీడియాని తగలబెట్టేస్తున్న 'వార్' బ్యూటీ.. ప్యాంట్ పూర్తిగా విప్పేస్తూ అరాచకం, మరీ ఇంత తెగింపా

బాలీవుడ్ టాల్ బ్యూటీ వాణీ కపూర్ ఇప్పటికీ సరైన క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2023, 08:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ టాల్ బ్యూటీ వాణీ కపూర్ ఇప్పటికీ సరైన క్రేజ్ కోసం ప్రయత్నిస్తోంది. అందం ఉన్నపటికీ సక్సెస్ కాలేకపోతోంది. అప్పుడప్పుడూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కానీ పాపులర్ కాలేకపోతోంది. ఎందుకంటే బాలీవుడ్ దర్శకులు ఈమెని పక్కన పెడుతున్నారు. హృతిక్ రోషన్ వార్ చిత్రంలో వాణీ కపూర్ డ్యాన్స్, బికినిలో అందాలకు కుర్రాళ్లు చిత్తైపోయారు. 

38

అలాగే రణబీర్ కపూర్ సరసన షంషీరా చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం మంచి విజయం దక్కించుకుంది కానీ వాణి కపూర్ కి క్రేజ్ తెచ్చిపెట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ కాలేదు. 

48

షంషీరా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన చిత్రం కావడంతో భారీ అంచనాలతో విడుదలయింది. తన గ్లామర్ ఒలకబోయడానికి ఇదే సరైన సమయం అని భావించిన వాణీ కపూర్ రెచ్చిపోయింది. 

58

తాజాగా వాణి కపూర్ కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అందాల జాతర చేసింది. కుర్రాళ్ళకి మెంటలెక్కించేలా జీన్స్ ప్యాంట్ విప్పేస్తూ లోదుస్తులు చూపిస్తూ వాణి కపూర్  అందాల మంటలు మండించింది. 

68

క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లు ఊపిరి బిగబట్టి తనవైపు చూసేలా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. బికినిలో ఆమె ఎద పరువాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఆమె అందాల హొయలు సోషల్ మీడియాలో బిగ్ బ్లాస్ట్ గా మారి వైరల్ అవుతున్నాయి. 

78

నెటిజన్లంతా వాణీ కపూర్ గ్లామర్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ పొడుగు సుందరి అందాన్ని నెటిజన్లు పొగిడేస్తున్నారు. కళ్ళు చెదిరే విధంగా వాణి కపూర్ హాట్ షో తో రెచ్చిపోయింది. వాణి కపూర్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరోయిన్ అని అంటున్నారు. 

88

ఇదిలా ఉండగా వాణీ కపూర్ గతంలో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నిరాశపరచడంతో సౌత్ లో ఆమెకు మరో అవకాశం రాలేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి ఏం చదివాడో తెలుసా? జక్కన్న క్వాలిఫికేషన్ పై రమారాజమౌళి సెటైర్లు..
Recommended image2
Mamitha Baiju: అప్పుడు సూర్యను కలవలేక కన్నీళ్లు.. ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్‌గా, లైఫ్‌ టర్నింగ్‌ మూమెంట్
Recommended image3
Chiru Leak: బాబీతో సినిమా టైటిల్ లీక్‌ చేసిన చిరంజీవి.. వామ్మో పవర్‌ఫుల్‌ టైటిల్‌?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved