MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మగాళ్లు ఆ పార్ట్ పై చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి, నాకైతే ఓకె అంటూ బిగ్ బాస్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు 

మగాళ్లు ఆ పార్ట్ పై చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి, నాకైతే ఓకె అంటూ బిగ్ బాస్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు 

సాధారణంగా మగవాళ్ళు ఆడవాళ్ళని కించపరిచేలా మాట్లాడితే పెద్ద రచ్చే జరుగుతుంది. ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళే బోల్డ్ కామెంట్స్ చేయడం చాలా అరుదు. తాజాగా అలాంటి వ్యాఖ్యలతో బిగ్ బాస్ నటి రేఖా నాయర్ వివాదంలో చిక్కుకున్నారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 09 2023, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా మగవాళ్ళు ఆడవాళ్ళని కించపరిచేలా మాట్లాడితే పెద్ద రచ్చే జరుగుతుంది. ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళే బోల్డ్ కామెంట్స్ చేయడం చాలా అరుదు. తాజాగా అలాంటి వ్యాఖ్యలతో బిగ్ బాస్ నటి రేఖా నాయర్ వివాదంలో చిక్కుకున్నారు. రేఖా నాయర్ తమిళంలో అనేక టివి సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా రేఖా నాయర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం అమ్మాయిలు సెక్సీగా డ్రెస్సులు వేసుకోవడం వల్లే అబ్బాయిలు అతిగా ప్రవర్తిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది. 

36

దీనికి రేఖా నాయర్ బోల్డ్ గా సమాధానం ఇచ్చి షాకిచ్చింది. అబ్బాయిలు అమ్మాయిల నడుముపై చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి. అంతే కానీ ఏదో జరిగిపోయిందని రాద్ధాంతం చేయకూడదు. చాలా మంది అమ్మాయిలు తమ వ్యక్తిగత స్వేచ్చని దుర్వినియోగం చేస్తున్నారు అని రేఖా అభిప్రాయపడింది. నేను చీర కట్టుకుంటే నడుము కనిపిస్తుంది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా నడుము కనిపించేలా వేసుకుంటాను. 

46

అలాంటప్పుడు అబ్బాయిలు నా నడుముపై చేయి వేస్తే నేను కోప్పడను. ఆస్వాదిస్తాను. బస్సుల్లో వెళ్ళేటప్పుడు అబ్బాయిలు అలా చేస్తే ఎలాంటి ఫీలింగ్ రాదు. మహిళలు తమ మనస్తత్వాన్ని మార్చుకోవాలి అంటూ రేఖా నాయర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. 

56

చాలా మంది మహిళలు తన అందం కనిపించేలా డ్రెస్సు వేసుకుంటారు. నేను కూడా అంతే. అమ్మాయిల డ్రెస్సులని మెచ్చుకునేది అబ్బాయిలు మాత్రమే అని రేఖా నాయర్ అన్నారు. అబ్బాయిలు అమ్మాయిలని మెచ్చుకోకపోతే అర్థం లేదు అంటూ రేఖా నాయర్ అభిప్రాయ పడింది. 

66

ఈ కామెంట్స్ ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రేఖా నాయర్.. అబ్బాయిలు అమ్మాయిలపై టీజింగ్ ని ప్రోత్సహించేలా మాట్లాడుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. రేఖా నాయర్.. ఆమె వంశం, బాల గణపతి, ఆండాళ్ అజగర్ లాంటి టివి సీరియల్స్ తో గుర్తింపు పొందారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay Movies: విజయ్ దళపతి కెరీర్‌లో ఈ 7 సినిమాలు చాలా స్పెషల్, జననాయగన్ కంటే ముందు చూడాల్సిన మూవీస్ ఇవే..
Recommended image2
Mannat: 18 కోట్లకు కొన్న బంగ్లా విలువ ఇప్పుడు 300 కోట్లు.. దేశంలోనే ఖరీదైన బంగ్లా..
Recommended image3
Ramayana Release: రామాయణం రిలీజ్ డేట్ లీక్? ఆ పెద్ద సినిమాతో రణ్‌బీర్ మూవీ క్లాష్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved