MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పొన్నియన్ సెల్వన్ ఎఫెక్ట్... ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన త్రిష

పొన్నియన్ సెల్వన్ ఎఫెక్ట్... ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన త్రిష

స్టార్ సెలబ్రిటీలు.. ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారికి ట్విట్టర్ బ్లూ టిక్ ఉంటుంది. ఒరిజినల్ సోషల్ మీడియా పేజ్ కు బ్లూ టిక్ గుర్తు. దాదాపు సెలబ్రిటీలందరి ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ అకౌంట్లకు బ్లూ టిక్ ఉంటుంది. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ అకౌంట్ కు సంబంధించిన బ్లూ టిక్ ను కోల్పోవలసి వచ్చింది. అది కూడా తాను నటిస్తున్న పొన్నియన్ సెల్వన్ మూవీ వల్ల. అదెలాగంటే..

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 18 2023, 09:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమిళ స్టార్  డైరెక్టర్ మణిరత్నం కోలీవుడ్ లో చేస్తున్న మహా యజ్ఞం పొన్నియన్ సెల్వన్. టాలీవుడ్ ను ముఖ్యంగా రాజమౌళిని ఆదర్శంగా తీసుకుని.. తమిళనాట.. తమిళ చరిత్రను సినిమాగా ఆవిష్కరించే పని పెట్టుకున్నాడు మణిరత్నం. ఎన్నో ఏళ్ళుగా తను కలలు కంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మణిరత్నం దర్శకత్వం వహిస్తూ.. స్వీయ నిర్మాణంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్. తమిళుల చరిత్రకు సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తుంది. మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. రెండో భాగం సినిమా ఈ నెల రిలీజ్ కు రెడీ అవుతోంది. 

36

కాగా ఈ మూవీ సెకండ్ పార్ట్ PS2 ని ఈనెల  28న రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో..ప్రమోషన్స్ జోరు పెంచేశారు మూవీ టీమ్. ఈ క్రమంలోనే పలు ప్రెస్ మీట్ లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే  త్రిష తమ ట్విట్టర్ అకౌంట్స్ లో తమ పేరులను చేంజ్ చేశారు. పొన్నియిన్ సినిమాలోని తమ పాత్ర కుందవై ని తమ ట్విట్టర్ అకౌంట్ కి పెట్టుకున్నారు. 

46

అయితే ఇలా తమ పేర్లు మార్చడంతో.. సాధారణంగా సెలబ్రిటీలకు వచ్చే బ్లూ టిక్ ను వారు కొల్పోయారు. ఇక ఈ పరిణామంతో త్రిష కుందవై పేరుని తీసివేసి  మళ్ళీ తన పేరునే పెట్టుకుంది. కానీ బ్లూ టిక్ మాత్రం తిరిగి రాలేదు. ఇదే పని జయం రవి కూడా చేశాడు. తన పాత్ర పేరు అరుణ్మోళి వర్మన్‌ను ట్విట్టర్ అకౌంట్ కు పెట్టుకున్నాడు. అతని బ్లూ టిక్ కూడా పోయింది. కాని అతను పేరును మార్చకుండా అలాగే కంటీన్యూ అవుతున్నాడు. 
 

56

ఇక ఈసినమాతో త్రిష కెరీర్ మళ్ళీ ఊపు అందుకుంది. హీరోయిన్ గా ఛాన్స్ లు సాధిస్తోంది. కుందవై పాత్ర త్రిషకు బాగా కలిసి వచ్చింది. రీసెంట్ గా దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దానితో పాటు అజిత్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. 
 

66

ఇది ఇలా ఉంటే, తమిళనాడులో తప్ప ఈ సెకండ్ పార్ట్ సినిమా పై మరో భాషలో పెద్ద ఆసక్తి కల్పించడం లేదు. మరి ఎటువంటి బజ్ లేకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.పోన్నియన్ సెల్వన్ లో సినిమాలో విక్రమ్ ఐశ్వర్య రాయ్,  జయం రవి,  కార్తీ  త్రిష ,ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ వంటి స్టార్స్ నటించారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved