MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • యానిమల్ లో నా పాత్ర అంతలా సక్సెస్ కావడానికి కారణం ఇదే.. తృప్తి డిమ్రి లేటెస్ట్ కామెంట్స్ 

యానిమల్ లో నా పాత్ర అంతలా సక్సెస్ కావడానికి కారణం ఇదే.. తృప్తి డిమ్రి లేటెస్ట్ కామెంట్స్ 

యానిమల్ చిత్రం సక్సెస్ తో తృప్తి డిమ్రికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తృప్తి డిమ్రి 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 28 2024, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 700 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో తృప్తి డిమ్రి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మూవీతో తృప్తి డిమ్రి యువతకి క్రష్ గా మారిపోయింది. యానిమల్ చిత్రం సక్సెస్ తో తృప్తి డిమ్రికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తృప్తి డిమ్రి 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. అంతకు ముందు తృప్తి నాగిన్ సిరీస్ 3లో మెరిసింది. ఇప్పుడిప్పుడే తృప్తిగా వెండితెరపై ఆఫర్స్ వస్తున్నాయి. 

36

యానిమల్ మూవీలో తృప్తి గ్లామర్ లుక్స్ తో పాటు ఆమె ఇన్నోసెన్స్ కూడా ఆకట్టుకుంది. తాజాగా తృప్తి జాతీయ మీడియాతో మాట్లాడుతూ యానిమల్ లో తన పాత్ర అంతలా సక్సెస్ కావడానికి గల కారణాన్ని వివరించింది. 

46

జోయా పాత్ర నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆ పాత్రలో ఉన్న అమాయకత్వం, బోల్డ్ నెస్, డిఫికల్ట్ కండిషన్స్ లో కూడా సైలెంట్ గా ఉండగలగడం లాంటి లక్షణాల వల్ల ఆడియన్స్ కి జోయా పాత్ర బాగా నచ్చేసింది అని తృప్తి తెలిపింది. 

 

56

యానిమల్ చిత్రం తర్వాత త్రిపాఠి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. క్రేజీ ఆ ఆఫర్స్ ఆమెకి దక్కుతున్నాయి. బ్యాడ్ న్యూస్, వికీ విద్య కా ఓ వాలా వీడియో, భూల్ భులాయ 3 లాంటి చిత్రాల్లో తృప్తి ఆఫర్స్ దక్కించుకుంది. 

66

సౌత్ నుంచి కూడా కొందరు దర్శక నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాలో ఆమెకి ఛాన్స్ దక్కినట్లు ప్రచారం జరిగింది. అయితే అందులో క్లారిటీ లేదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Recommended image2
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Recommended image3
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved