MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • జూ.ఎన్టీఆర్ బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా.. కీరవాణికి మాత్రమే తెలిసిన నిజం, మాట తీసుకున్న తారక్

జూ.ఎన్టీఆర్ బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా.. కీరవాణికి మాత్రమే తెలిసిన నిజం, మాట తీసుకున్న తారక్

కీరవాణి ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీరవాణి సంగీతం అందించిన అద్భుతమైన చిత్రాల్లో మాతృదేవో భవ చిత్రం కూడా ఒకటి.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 10 2024, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నాడు. దేవర ఆగమనం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కీరవాణి ఓ ఇంటర్వ్యూలో జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీరవాణి సంగీతం అందించిన అద్భుతమైన చిత్రాల్లో మాతృదేవో భవ చిత్రం కూడా ఒకటి. ఆ మూవీలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే సాంగ్ కీరవాణికి చాలా ఇష్టం అట. 

36

ఆ సాంగ్ ని ఒకసారి పాడండి అని యాంకర్ అడిగితే కీరవాణి తిరస్కరించారు. నేను ఆ పాట ఎక్కడ పడితే అక్కడ పాడను. ఎందుకంటే జూ. ఎన్టీఆర్ కి మాట ఇచ్చా. తారక్ కి కూడా అది చాలా ఇష్టమైన పాట. తాను బాధలో ఉన్నప్పుడు ఆ పాట వింటుంటానని తారక్ తనతో చెప్పినట్లు కీరవాణి అన్నారు. 

46

ఒకసారి తారక్ పుట్టినరోజున ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తుండగా.. ఆ పాట గుర్తొచ్చింది. వేంటనే ఆ సాంగ్ ని నేను పాడి క్యాసెట్ లో రికార్డ్ చేసి తారక్ కి ఇచ్చా. అప్పుడు తారక్ నా దగ్గర మాట తీసుకున్నాడు. తాను ఉన్న చోట తప్ప ఇంకెక్కడా ఈ సాంగ్ పాడకూడదని అడిగాడు. బర్త్ డే రోజున తారక్ కోరడంతో మాట ఇచ్చేశా. కాబట్టి ఆ సాంగ్ ని తారక్ ఎదుట తప్ప ఇంకెక్కడా పాడను అని కీరవాణి అన్నారు.

56

చాలా కార్యక్రమాల్లో నన్ను మాతృదేవో భవ చిత్రంలో ఏ పాట పాడమని అడుగుతుంటారు. కానీ నేను ఒప్పుకోను అని కీరవాణి అన్నారు. కీరవాణి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, దమ్ము, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు వచ్చాయి. 

66

తాను సంగీతం అందించిన చిత్రాల్లో ఎక్కువ భాగం రాజమౌళి దర్శకత్వంలో చేసిన చిత్రాలంటేనే ఇష్టం అని కీరవాణి అన్నారు. ఇక ఇతర చిత్రాల విషయానికి వస్తే పెళ్లి సందడి, అన్నమయ్య లాంటి చిత్రాలు ఉన్నాయని తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved