MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఫ్రంట్ సూపర్ బ్యాక్ బంపర్... టైట్ బాడీ కాన్ ధరించి సొగసైన వంపులతో కవ్వించిన రాశి ఖన్నా!

ఫ్రంట్ సూపర్ బ్యాక్ బంపర్... టైట్ బాడీ కాన్ ధరించి సొగసైన వంపులతో కవ్వించిన రాశి ఖన్నా!

రాశి సాలిడ్ ఫిగర్ మెడిటేషన్ చేసేవాడికి కూడా టెంప్టేషన్ తెప్పిస్తుంది. ఈ పొడుగు సుందరి ఇక పరువాల ప్రదర్శన చూస్తే కంట్రోల్ కావడం కష్టమే.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 28 2022, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Raashi Khanna

Raashi Khanna


తాజాగా రాశి టైట్ బాడీ కాన్ డ్రెస్ ధరించి సొగసైన శరీర వంపులు 360 కోణంలో చూపించింది. రష్మీ గ్లామర్ కి నెటిజెన్స్ మనసులు గతులు తప్పుతున్నాయి. క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. రాశి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Raashi Khanna

Raashi Khanna


కాగా ఇటీవల రాశి బాలకృష్ణ(Balakrishna) అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో బాలయ్య కలిసి పని చేసిన హీరోలలో క్రష్ ఎవరని అడిగారు. తడుముకోకుండా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు చెప్పింది ఈ ఢిల్లీ బ్యూటీ. ఈ షోలో రాశితో జయసుధ, జయప్రద జాయిన్ అయ్యారు. 
 

37
Raashi Khanna

Raashi Khanna

ఇక కార్తీకి జంటగా రాశి ఖన్నా(Raashi Khanna) నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ సర్దార్ రూ. 85 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సర్దార్ బ్రేక్ ఈవెంట్ దాటి లాభాలు పంచడం విశేషం. దీంతో సర్కార్ క్లీన్ హిట్ అని చెప్పాలి. 
 

47
Raashi Khanna

Raashi Khanna


రాశి ఖన్నా హిట్ కొట్టి చాలా కాలం అవుతుండగా, సర్దార్ ఆమె దాహాన్ని తీర్చింది. ఈ మధ్య కాలంలో ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రతిరోజూ పండగే తర్వాత రాశి ఖన్నాకు హిట్ పడలేదు. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి. 
 

57
Raashi Khanna

Raashi Khanna

తెలుగులో దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న సమయంలో రాశికి సర్దార్ రూపంలో విజయం దక్కింది. కాగా రాశి ఖాతాలో ఒక బడా ఆఫర్ ఉంది. ఆమె సిద్దార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ మూవీ విజయం సాధిస్తే బాలీవుడ్ లో సెటిల్ కావచ్చని రాశి ఆశపడుతోంది.

67

ఊహలు గుసగుసలాడే చిత్రంతో వెలుగులోకి వచ్చిన రాశి.... తొలిప్రేమ, జై లవకుశ, ప్రతిరోజూ పండగే వంటి హిట్ చిత్రాల్లో నటించారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో బోల్డ్ రోల్ చేయగా రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. 

77


ఆ దెబ్బతో కొన్నాళ్ళు టాలీవుడ్ కి దూరమయ్యారు. ఆ మధ్య వరుసగా తమిళంలో చిత్రాలు చేశారు. పక్కా కమర్షియల్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కమ్ బ్యాక్ తర్వాత చేసిన రెండు చిత్రాలు ఫెయిల్ కావడంతో టాలీవుడ్ ఆశలు గల్లంతు అయ్యాయి. అయితే దర్శక నిర్మాతలకు తన గ్లామర్ తో వల విసురుతుంది. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. రాశి ఫోటోలు తరచుగా వైరల్ అవుతున్నాయి.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved