MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 69 ఏళ్ల కుర్రాడు కమల్ హాసన్... యంగ్ లుక్ లో మెరిసిపోతున్న లోకనాయకుడు..

69 ఏళ్ల కుర్రాడు కమల్ హాసన్... యంగ్ లుక్ లో మెరిసిపోతున్న లోకనాయకుడు..

విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 12 2024, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కుర్రాడిలా తయారయ్యాడు తమిళ స్టార్ హీరో.. లోకనాయకుడు..రికార్డ్స్ బ్రేకింగ్ హీరో కమల్ హాసన్. 70 ఏళ్ళకు అడుగు దూరంలో ఉన్న కమల్ కుర్ర హీరోలను మించి గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఎప్పటికప్పుడు న్యూ లుక్స్ లో మెరిసిపోతున్నాడు కమల్ హాసన్. తాజాగా కమల్ హాసన్ న్యూ లుక్స్ వైరల్ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

'విక్రమ్' సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు కమల్. ఈ సినిమా  విజయం తర్వాత గ్లోబల్ హీరో కమల్ హాసన్ నటనపైనా, నిర్మాణంపైనా దృష్టి సారిస్తూ.. అటు  ఎప్పటికప్పుడు రాజకీయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2'లో నటించడం పూర్తి చేసిన కమల్ ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' సినిమాల్ నటిస్తున్నాడు. 
 

35

ఇటు సినిమాలు అటురాజకీయాలు.. రెండింటిని బ్యాలన్స్ చేస్తున్నారు కమల్. ప్రస్తుతం లోక్ సభఎన్నికలు ఉండటంతో.. వాటిపై దృష్టి సారిస్తూనే.. ఇటు సినిమాలు కూడా చేస్తున్నారు. కాని ఈసారి  తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన డీఎంకే పార్టీతో కలిసి జాతీయ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటారని అంతా ఊహించారు. 
 

45

ఇది పక్కన పెడితే... కమల్ హాసన్ చాలా స్టైలిష్ లుక్ లో ఉన్న తాజా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 69 ఏళ్ల వయసులో కూడా కమల్ హాసన్ లుక్  అదరిపోయింది. తళతళ మెరుస్తూ కనిపించారు కమల్ హాసన్. 

55

ఇక ఆయన డ్రస్.. ఆలుక్స్ ను మరింత పెంచుతోంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సింగ్ లో యువ హీరోలకు కూడా సవాల్ విసురుతున్నాడు కమల్ హాసన్. ప్రస్తుతం కమల్ న్యూ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Recommended image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image3
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved