MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి.. కోహినూర్ డైమండ్ కి తక్కువేం కాదు, నెటిజన్ల కామెంట్స్

మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి.. కోహినూర్ డైమండ్ కి తక్కువేం కాదు, నెటిజన్ల కామెంట్స్

ఎనెర్జిటిక్ గా యాంకరింగ్ చేస్తూ, నవ్విస్తూ, అందంతో ఆకట్టుకునే భామ శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది.

1 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Jan 10 2022, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఎనెర్జిటిక్ గా యాంకరింగ్ చేస్తూ, నవ్విస్తూ, అందంతో ఆకట్టుకునే భామ శ్రీముఖి. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. 

36

 ఇక బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

 

46

శ్రీముఖి గత ఏడాది 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

56

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి కళ్ళు జిగేల్ మనే అందంతో మెరిసింది. కామెడీ స్టార్స్ షో కోసం ఆమె ధరించిన అవుట్ ఫిట్ చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. 

66

బ్లూ టాప్ ఉండే అద్భుతమైన డ్రెస్ లో శ్రీముఖి అందాల దేవతలా కనిపిస్తోంది. తలపై పాపిడి బిళ్ళతో శ్రీముఖి ఆకర్షిస్తుంది. తన అందాలతో శ్రీముఖి కుర్రాళ్ల మతిపోగొడుతోంది. అందంలో శ్రీముఖి కోహినూర్ డైమండ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranveer Singh: బాలీవుడ్‌లో రణ్‌వీర్‌పై బ్యాన్! ఇక సినిమాలు చేయలేడా? కెరీర్‌ సంగతేంటి?
Recommended image2
OTT :12 రోజుల్లో 36 మిలియన్ల వ్యూస్, అడల్ట్ వెబ్ సిరీస్ సంచలనం.. పిచ్చెక్కిపోతున్న జెన్ జెడ్ యువత
Recommended image3
Yash BGMI: సినిమాలకు బ్రేక్.. గేమింగ్ లోకి యష్ ? రాకింగ్ స్టార్ కొత్త అవతారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved