MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • నరేష్ ఎఫైర్స్ గురించి విజయనిర్మలకు తెలుసు, పవిత్ర దగ్గరైంది అందుకే... రమ్య రఘుపతి కీలక ఆరోపణలు!

నరేష్ ఎఫైర్స్ గురించి విజయనిర్మలకు తెలుసు, పవిత్ర దగ్గరైంది అందుకే... రమ్య రఘుపతి కీలక ఆరోపణలు!

రమ్య రఘుపతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఆమె మరింతగా మాటల దాడి చేస్తున్నారు. తాజాగా నరేష్ ని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.    

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 17 2023, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 2022 డిసెంబర్ 31న నరేష్ పెళ్లి ప్రకటన చేశారు. పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకొని తమ బంధం అధికారికం చేసుకొన్నట్లు స్పష్టత ఇచ్చాడు. నరేష్ ప్రకటనపై ఓ వారం రోజుల తర్వాత మూడో భార్య రమ్య రఘుపతి స్పందించారు. ఎన్నడూ లేని విధంగా నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నరేష్ ఉమనైజర్, పోర్న్ వీడియోలు చూస్తాడు. నన్ను వదిలించుకోవడానికి అక్రమ సంబంధాలు అంటగట్టాడు. చివరకు దేవుడులాంటి కృష్ణతో కూడా ఎఫైర్ పెట్టుకున్నాను అన్నాడు. నన్ను దూషణలతో మానసిక వేదనకు గురి చేశాడు. దొంగ కేసులు పెట్టాడు.. ఇలా పలు ఆరోపణలు చేశారు. 
 

36
Naresh

Naresh

తాజా ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి మరిన్ని విషయాలు వెల్లడించారు. నరేష్ విడాకులు కావాలని పిటిషన్ వేశారు. అలాగే నాపై అనేక అలిగేషన్స్ చేశారు. పిల్లాడి గార్డియన్షిప్ పై ఇంజక్షన్ ఆర్డర్ కి పిటిషన్ వేశారు. నరేష్ వేసిన కేసులు నేను ఎదుర్కొంటున్నాను. నాపై చేసిన ఆరోపణలు ఆరు నెలలు అవుతున్నా నిరూపించలేకపోయారు.

46
Ramya Raghupathi

Ramya Raghupathi


నేను డొమెస్టిక్ వైలెన్స్ కేసు మాత్రమే వేశాను. అలాగే నాకు , నా కుమారుడికి మైంటెనెన్సు కావాలి. నా మీద అనేక ఆరోపణలు వచ్చాయి. నరేష్ ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నానని ఆరోపిస్తున్నారు. నాకు ఆస్తి అవసరం లేదు. నా పిల్లాడి భవిష్యత్తు ముఖ్యం. వాడి కోసమే నేను విడాకులకు అంగీకరించడం లేదు. నేను పోరాటం కొనసాగిస్తాను. 

56

భార్యనని కూడా చూడకుండా నన్ను టీజ్ చేస్తున్నాడు. నా కొడుకు రక్షణే నాకు ముఖ్యం. పవిత్ర లోకేష్ నరేష్ కి దగ్గర కావడానికి ఆర్థికపరమైన కారణాలు మాత్రమే. అంతకు మించి ఏమీ లేదు. గతంలో కూడా నరేష్ కి అఫైర్స్ ఉన్నాయి. ఎవరైనా అమ్మాయితో పట్టుబడితే రెండు నెలలు మంచి భర్తగా ఉంటాడు. ప్రేమను నటిస్తాడు.

66
Naresh

Naresh

నరేష్ అఫైర్స్ విజయనిర్మల గారికి కూడా తెలుసు. నరేష్ ఎప్పటికైనా మారతాయని నాకు సర్ది చేప్పేది. ఆమె మరణించాక అడిగేవాళ్లు లేకుండా పోయారు. విజయనిర్మల బ్రతుకు ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నరేష్ ఎలాంటి వారని నా ఫ్యామిలీకి నేను చెప్పలేదు. నా సమస్యలతో వాళ్లకు సంబంధం లేదు. నేను ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నాను. నేను చట్టపరంగా తేల్చుకుంటాను... అని రమ్య రఘుపతి వెల్లడించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved