MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Ashu Reddy: అషురెడ్డి అందాలకు బద్దలైపోయేలా ఉన్న డ్రెస్... ట్రాన్స్పరెంట్ బాడీ కాన్ డ్రెస్ లో అరాచకం!

Ashu Reddy: అషురెడ్డి అందాలకు బద్దలైపోయేలా ఉన్న డ్రెస్... ట్రాన్స్పరెంట్ బాడీ కాన్ డ్రెస్ లో అరాచకం!

ఎవరేమనుకున్నా అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటుంది అషురెడ్డి. తన ఫ్యాన్స్ కోరుకునే గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తుంది. సాంప్రదాయ వాదాలు మాత్రం దారుణం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 19 2023, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ashu Reddy

Ashu Reddy

 హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడంలో అషురెడ్డి తర్వాతే ఎవరైనా. ఆ మధ్య అషురెడ్డి తీరుపై దుమ్మెత్తి పోశారు జనాలు. అయితే బూతు న డ్రెస్ లో కాదు మీ కళ్ళలో ఉందంటూ తిరిగి కౌంటర్ వేసింది. తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్ మైండ్ బ్లాక్ చేసింది. అషురెడ్డి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Ashu Reddy

Ashu Reddy

ఇటీవల అషురెడ్డి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. విచారణలో ఓ 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నాడు. పలువురు చిత్ర ప్రముఖులు రాజకీయవేత్తలతో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. 

 

37
Ashu Reddy

Ashu Reddy

అషురెడ్డి, సురేఖావాణి, నటి జ్యోతిలతో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ మాట్లాడినట్లు తెలిసింది. అలాగే కేపీ చౌదరితో సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత, అషురెడ్డి, జ్యోతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరికి కూడా డ్రగ్ దందాతో సంబంధం ఉండే అవకాశం కలదంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

47
Ashu Reddy

Ashu Reddy

కాగా డ్రగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా మీద అషురెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. అషురెడ్డి మాట్లాడుతూ... కొద్దిరోజులుగా నేను మానసిక వేదన అనుభవిస్తున్నాను. మీడియా ఛానల్స్ నాకు సంబంధం లేని వ్యవహారంలో నా పేరు తీస్తున్నారు. ఏకంగా నా ఫోన్ నెంబర్ బహిర్గతం చేశారు. 
 

57
Ashu Reddy

Ashu Reddy

నాకు నిమిషానికో ఫోన్ వస్తుంది. నేను ఫోన్ వాడటం మానేశాను. మీడియా సంస్థలు నాపై చేసిన ప్రసారాలు తొలగించాలి. లేదంటే నేను న్యాయపోరాటం చేస్తాను. పరువు నష్టం దావా వేస్తాను. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టపోయేలా చేస్తాను. మీరు ఇష్టం వచ్చిన ప్రచారం చేయడం వలన మా కుటుంబాలు, కెరీర్లు నాశనం అవుతాయి. ఈ వార్తలు రాసే వాళ్లకు ఫ్యామిలీలు లేవా..?, అంటూ మండిపడ్డారు. 

 

67

కాగా అషురెడ్డి అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.  జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో పాపులారిటీ రాబట్టింది. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా రాణించలేదు. కొద్దిరోజులకే ఎలిమినేట్ అయ్యింది. 

77

హౌస్లో అందాలు ఆరబోసినప్పటికీ ఆడియన్స్ షాక్ ఇచ్చారు. కొద్దివారాలకే ఇంటి నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి అషురెడ్డి దగ్గరయ్యారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ బంధం పేరేమిటో తెలియదు.అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. డిజిటల్ వర్షన్ కూడా అషురెడ్డికి కలిసి రాలేదు. తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved