MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్యాక్ లెస్ జాకెట్ లో శోభిత సూపర్ హాట్ ఫోజులు... కాక రేపుతున్న నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ 

బ్యాక్ లెస్ జాకెట్ లో శోభిత సూపర్ హాట్ ఫోజులు... కాక రేపుతున్న నాగ చైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ 

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో కూడా ఆమె హాట్ ఫోజులతో చంపేశారు. బ్యాక్ లెస్ జాకెట్ ధరించి కుర్రాళ్లను బేజారు చేశారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 02 2022, 07:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
sobhita dhulipala

sobhita dhulipala

నాగ చైతన్య రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ శోభిత గ్లామర్ కి జనాలు ఫిదా అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో తమ అభిమానం చాటుకుంటున్నారు. కసి చూపుల శోభితను చూసి కంట్రోల్ కావడం కష్టమే అంటున్నారు. శోభిత అందానికి ఎవరైనా ఫిదా కలవాల్సిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
sobhita dhulipala

sobhita dhulipala

కొద్దిరోజులుగా శోభిత పేరు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దానికి కారణం ఆమె నాగ చైతన్య ప్రేయసిగా ప్రచారం కావడమే.  నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల సన్నిహితంగా ఉంటున్నారు. వారి మధ్య ఎఫైర్ నడుస్తుంది. వారిద్దరూ తరచుగా టూర్స్, వెకేషన్స్ కి వెళుతున్నారు. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడు. శోభితను నాగ చైతన్య వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాడు, అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 
 

37
sobhita dhulipala

sobhita dhulipala

ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం అని స్పష్టత ఇచ్చారు. శోభిత సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె అంతా ట్రాష్ అంటూ కొట్టిపడేశారు. ఈ ప్రచారంపై సమంత స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె నాగ చైతన్య-శోభిత ఎఫైర్ రూమర్స్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
 

47
sobhita dhulipala

sobhita dhulipala


ఒక అమ్మాయి మీద ప్రచారం జరిగితే నిజం. అదే అబ్బాయిపై పుకార్లు చెలరేగితే... ఆ ప్రచారం వెనుక ఒక అమ్మాయి ఉందంటారా... అని సమంత మండిపడ్డారు. నాగ చైతన్యపై జరుగుతున్న ప్రచారానికి సమంతనే కారణమని వార్తలు రాగా... వాటిని ఉద్దేశిస్తూ సమంత అలాంటి కామెంట్ చేశారు.
 

57


ఇటీవల  శోభిత-నాగ చైతన్య కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో నేపథ్యం చూస్తే ఒక విదేశీ టూర్ లో ఇద్దరూ ఫోటోకి ఫోజు ఇచ్చినట్లుగా ఉంది. దీంతో శోభిత-నాగ చైతన్య మధ్య ఎఫైర్ రూమర్స్ నిజమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సమంత అభిమానులు ఆ ఫోటో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. 

67


అయితే అది మార్ఫింగ్ ఫోటో అని నాగ చైతన్య అభిమానులు వాదిస్తున్నారు. నాగ చైతన్యపై దుష్ప్రచారం చేయడానికి ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారని మండిపడుతున్నారు. శోభిత-నాగ చైతన్య రిలేషన్ పై మాత్రం క్లారిటీ రాలేదు. 

77

కాగా శోభిత తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. మణిరత్నం లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ఒక కీలక రోల్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ 2 లో కూడా ఆమె నటిస్తున్నట్లు సమాచారం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Next Film: మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. `పెద్ది` డైరెక్టర్‌ కాదు
Recommended image2
Nandamuri Chaitanya Krishna: మొదటి సినిమాలో తనకు జరిగిన అన్యాయంపై చైతన్య కృష్ణ ఆవేదన.. తప్పు జరిగింది అక్కడే
Recommended image3
Youtuber Nandu: దోషిగా తేలితే యూట్యూబర్ నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా? యూకే నుంచి బ్యాగు సర్దుకోవాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved