MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ప్రౌడ్ మూమెంట్.. ‘ఆస్కార్’ జ్యూరీ మెంబర్స్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్, వీరు కూడా.. కానీ

ప్రౌడ్ మూమెంట్.. ‘ఆస్కార్’ జ్యూరీ మెంబర్స్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్, వీరు కూడా.. కానీ

ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ జ్యూరీ మెంబర్స్ గా RRR టీమ్ నుంచి ఆరుగురికి ఆహ్వానం అందింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు వీరూ కూడా ఉన్నారు. దీంతో భారతీయ సినీ ప్రేక్షకులకు గర్వించే క్షణంగా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jun 29 2023, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి  ప్రపంచ వ్యాప్తంగా అదరగొట్టింది. ఆడియెన్స్ ను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రం ఎన్నో అంతర్జాయతీ అవార్డులను సైతం కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన Oscar Awardను సాధించి పెట్టింది. ఈ ఏడాది మార్చిలో అకాడెమీ నుంచి Naatu Naatu పాటకు ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా మొత్తం గర్వించింది. 
 

36

మరోసారి భారతీయ సినీ ప్రేక్షకులు గర్వించే క్షణం ‘ఆర్ఆర్ఆర్’తో వరించింది. తాజాగా ఆస్కార్ కమిటీ నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఆహ్వానం అందింది. ‘ఆర్ఆర్ఆర్’ గెలుచుకోవడమే కాకుండా ఏకంగా అకాడెమీ జ్యూరీ మెంబర్స్ గా ఆరుగురుకి స్థానం కలిపించారు. 

46

తాజాగా అకాడెమీ లేటెస్ట్ గా జ్యూరీలో యాడ్ అయిన 398 మంది సభ్యుల లిస్టును విడుదల చేసింది. ఇందులో సౌత్ వారికి ఎక్కువ స్థానాలు లభించాయి. ఇందులో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు కూడా ఉన్నారు. ఈ లిస్టులో ‘ఆర్ఆర్ఆర్’తో అదరగొట్టిన NTR, Ram Charan, సాబు సిరిల్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ ఉన్నారు.
 

56

జ్యూరీ మెంబర్స్  కొత్త లిస్టులో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లోబల్ స్టార్స్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు లిస్టులో లేకపోవడం గమనార్హం. ఎంతో కృషి చేసిన జక్కనకు ఈ గౌరవం దక్కి ఉంటే బాగుండని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 
 

66

కొత్తగా చేరిన మెంబర్స్ తో కలిపి ప్రపంచ వ్యాప్తంగా అకాడెమీ జ్యూరీ లిస్టులో 10,817 మంది ఉన్నారు. 96వ అకాడెమీ అవార్డ్స్ లో మాత్రం 9,375 మంది మాత్రమే ఓటు వేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ప్రముఖ దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, సిద్ధార్థ్ రాయ్ లు కూడా జ్యూరీ మెంబర్స్ గా చోటు దక్కించుకున్నారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image2
OTT: ఒకే ఓటీటీలో బాలయ్య, వెంకటేష్‌, నాగచైతన్య సినిమాలు.. జీ5లో ఇక వరసగా జాతరే
Recommended image3
Toxic day 4 Collections: 300 కోట్లకు చేరువలో టాక్సిక్.. నాలుగో రోజు యశ్ సినిమాకు గట్టి దెబ్బ.. ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved