MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ప్రియుడితో శృతి హాసన్ న్యూ ఇయర్ సంబరాలు.. గ్లామర్ లుక్ నెక్స్ట్ లెవల్ అంతే..

ప్రియుడితో శృతి హాసన్ న్యూ ఇయర్ సంబరాలు.. గ్లామర్ లుక్ నెక్స్ట్ లెవల్ అంతే..

ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయింది. 2022కి బై బై చెప్పేసి 2023కి స్వాగతం పలుకుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో సెలెబ్రటీల హంగామా మొదలైంది. ఎవరికి తోచిన విధంగా వారు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 01 2023, 06:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయింది. 2022కి బై బై చెప్పేసి 2023కి స్వాగతం పలుకుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో సెలెబ్రటీల హంగామా మొదలైంది. ఎవరికి తోచిన విధంగా వారు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నారు.  హాట్ బ్యూటీ శృతి హాసన్ గ్రాండ్ గా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంది. తన బాయ్ ఫ్రెండ్ శాంతను, ఇతర స్నేహితులతో కలసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ హంగామాలో పాల్గొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

శృతి హాసన్ కెరీర్ గురించి అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

37

బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. 

47

తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆమెకి నటనతో పాటు మ్యూజిక్ పిచ్చి కూడా బాగా ఎక్కువే.  అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

57

శృతి హాసన్ తాజాగా న్యూ ఇయర్ వేడుకల ఫోటోలని అభిమానులతో పంచుకుంటూ వారికీ విషెష్ తెలిపింది.  న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో శృతి హాసన్ లుక్ అదిరిపోయింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో శృతి గ్లామర్ బ్లాస్ట్ అందించింది అనే చెప్పాలి. 

67

బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ గా శృతి హాసన్ ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనే చెప్పాలి. మైండ్ బ్లాక్ చేసే విధంగా శృతి హాసన్ చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. తన అందానికి వెస్ట్రన్ టచ్ ఇస్తూ శృతి హాసన్ బ్లాక్ డ్రెస్ లో  రెచ్చిపోయింది. ఇక తన ప్రియుడిని హగ్ చేసుకుంటూ శృతి ఇచ్చిన ఫోజులు నెక్స్ట్ లెవల్. 

77

శృతి హాసన్ శాంతను అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. హ్యాపీ న్యూ ఇయర్ లవ్లీ సోల్స్. కొత్త సంవత్సరంలో మీరు కోరుకునే, అవసరమైన అద్భుతం జరగాలని కోరుకుంటున్నా. 2023కి సరిపడా మీకు నా ప్రేమ అంటూ శృతి హాసన్ ఫ్యాన్స్ ని విష్ చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image2
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image3
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved