MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చీరకట్టులో ఇదేం బోల్డ్ నెస్ బాబోయ్.. అదిరే కారు దగ్గర శ్రద్దా దాస్ పరువాల హొయలు

చీరకట్టులో ఇదేం బోల్డ్ నెస్ బాబోయ్.. అదిరే కారు దగ్గర శ్రద్దా దాస్ పరువాల హొయలు

శ్రద్దా దాస్ తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 18 2023, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

శ్రద్దా దాస్ తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ శ్రద్దా దాస్ ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

37

ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. 

47

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. శ్రద్దా దాస్ చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తూనే బుల్లితెరపై కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

57

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. 

67

ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. 

77

ప్రస్తుతం శ్రద్దా దాస్  మైండ్ బ్లాక్ అయ్యే హాట్ ఫొటోస్ షేర్ చేసింది.చీరకట్టులో కూడా బోల్డ్ గా కనిపించెలంటే అది శ్రద్దా దాస్ కి మాత్రమే సాధ్యం అని మరోసారి నిరూపించింది. ఉప్పొంగుతున్న సొగసుతో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శ్రద్దా దాస్ మెరుపులు మెరిపిస్తోంది. అదిరిపోయే కారు దగ్గర అంతకి మించే హాట్ సొగసుతో శ్రద్దా ఊరిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Recommended image2
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image3
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved