MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాలకు అది కుదరదని జాన్వీ కపూర్ కండిషన్స్ పెట్టిందా ?.. షాకింగ్ రూమర్స్ వైరల్ 

ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాలకు అది కుదరదని జాన్వీ కపూర్ కండిషన్స్ పెట్టిందా ?.. షాకింగ్ రూమర్స్ వైరల్ 

జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు. కానీ గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 03 2024, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Janhvi Kapoor

Janhvi Kapoor

జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు. కానీ గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. శ్రీదేవి కుమార్తె అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి జాన్వీ కపూర్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. బాలీవుడ్ లో గ్లామర్ పరంగా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న హీరోయిన్ జాన్వీ కపూర్ అనే చెప్పాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Janhvi Kapoor

Janhvi Kapoor

వరుసగా సినిమాలు చేస్తున్న జాన్వీకి సరైన సక్సెస్ దక్కడం లేదు. కానీ సినిమా పరాజయాలు జాన్వీ కపూర్ క్రేజ్ కి అడ్డు కావడం లేదు. అంతగా జాన్వీ కపూర్ తన గ్లామర్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది. హద్దుదాటేలా అందాల ప్రదర్శన చేస్తోంది. ఇదంతా బాలీవుడ్ లోనే. 

36

కానీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం నార్త్ బ్యూటీలు మారిపోతారేమో. జాన్వీ కపూర్ కూడానా సౌత్ సినిమాల్లో గ్లామర్ షో చేయకూడదను అనే ఏమైనా కండిషన్ పెట్టుకుందో ఏమో. దీనిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. దేవర చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇది భారీ పాన్ ఇండియా చిత్రం. 

46

అదే విధంగా రాంచరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రానికి కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది.ఈ మూవీ పూజా కార్యక్రమానికి కూడా జాన్వీ హాజరైన సంగతి తెలిసిందే. ఏ రెండు చిత్రాల్లో జాన్వీ కపూర్ పద్దతిగా కనిపించే పల్లెటూరి అమ్మాయిలా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

56
RC 16 Launching

RC 16 Launching

టాలీవుడ్ లో ఇప్పుడే కెరీర్ బిగిన్ అయింది కాబట్టి ఎక్స్ ఫోజింగ్ ఉండడకూడదు అని జాన్వీ కండిషన్ పెట్టినట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. 

66
Jonhvi Kapoor

Jonhvi Kapoor

బిగినింగ్ లోనే ఎక్స్ ఫోజింగ్ చేస్తే పాపులారిటీ తగ్గిపోయే అవకాశం ఉందని జాన్వీ ఇలా పద్దతిగల పాత్రలే ఎంచుకుంటోందట. దీనితో ఆఫ్ స్క్రీన్ లో ఒకలా ఆన్ స్క్రీన్ లో మరోలా ఉంటోంది. జాన్వీ కపూర్ స్ట్రాటజీ అర్థం కాక అంతా గందరగోళానికి గురవుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image2
Pavan Sadineni: ప్రేమ పేరుతో మోసం.. టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని అరెస్టు..
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫైనల్‌ సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే.. గ్లామర్‌, కామెడీకి కొదవ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved