MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీకి సీక్వెల్ రాబోతోందా..? వైరల్ న్యూస్ లో నిజమెంత..?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీకి సీక్వెల్ రాబోతోందా..? వైరల్ న్యూస్ లో నిజమెంత..?

ఈమధ్య సీక్వెల్స్,  రీమేక్ లు.. రీ రిలీజ్ ల  ట్రెండ్ బాగా నడుస్తోంది. డబ్బింగ్ సినిమాల కంటే కూడా.. సీక్వెల్స్ .. రీమేక్ లు కూడా బాగా ట్రెండ్ అవుతన్నాయి. తాజాగా కుటుంబ ప్రేక్షకులను అలరించిన అద్భుతమైన సినిమాలకు సీక్వెల్ రాబోతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 27 2023, 05:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్  హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమా 2013 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. అన్నదమ్ములుగా  ఈ సినిమాలో మహేష్ బాబు వెంకటేష్ నటన ఎంతో అద్భుతం అని చెప్పాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే  ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం... అసలు కథలకంటే కూడా.. సీక్వెల్స్, రీమేక్ లు, రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. ఈక్రమంలోనే..  2013 లో రిలీజ్ అయ్యి అందరి హృదయాలు గెలిచిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

35

ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతుండగా.. ఇంత కాలానికి  ఈ సినిమా సీక్వెల్  గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు అప్పుడే ఈ సినిమా సీక్వెల్ కు సబంధించి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయట. ఈసినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం పెద కాపు సినిమా హాడావిడిలో ఉన్నాడు. ఈమూవీ రేపు (28 సెప్టెంబర్) లో రిలీజ్ కాబోతోంది.   ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. ఆతరువాత ప్రొసీడ్ అయితే.. తనకు ఇమేజ్ కూడా బాగా పెరుగుతుంది అని చూస్తున్నాడట. 

45

ఇలాంటి తరుణంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు  సీక్రెట్ సినిమా గురించి వార్తలు వస్తున్నప్పటికీ పెద్దకాపు ప్రమోషన్లలో పాల్గొన్నశ్రీకాంత్ ఎక్కడ స్పందించి క్లారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ సినిమా మాత్రం తప్పకుండా వస్తుందంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ చిత్రం వచ్చినప్పటికీ ఈ సినిమాలో మళ్ళీ మహేష్ , వెంకటేష్ నటిస్తారా అన్న అనుమానం ఉంది. 

55
Photo Courtesy: Instagram

Photo Courtesy: Instagram

ముఖ్యంగా మహేష్ బాబు ఈ సీక్వెల్ సినిమాలో నటిస్తారా..? అని అనుమానం అందరిలో ఉంది. ఎందుకంటే.. బ్రహ్మోత్సవం సినిమాతో శ్రీకాంత్ భారీ డిజాస్టర్ ను అందించాడు. దాంతో మహేష్ ఛాన్స్ ఇస్తాడో లేదో అని అనుకుంటునర్నారు.  మరి ఈసినిమాపై క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved