MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చీతా డ్రెస్ లో సదా కిర్రాక్ స్టిల్స్.. ట్రెండీ వేర్ లో ముదురు భామ యంగ్ లుక్

చీతా డ్రెస్ లో సదా కిర్రాక్ స్టిల్స్.. ట్రెండీ వేర్ లో ముదురు భామ యంగ్ లుక్

‘జయం’ బ్యూటీ లేటెస్ట్ లుక్ తో నెట్టింట అదరగొడుతోంది. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింత యంగ్ గా మారుతూ ఆకట్టుకుంటోంది. సదా తాజా ఫొటోషూట్ తో మంత్రముగ్ధులను చేసింది. స్టిల్స్ తో కట్టిపడేసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 29 2023, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్ నటి సదా (Sada) కెరీర్ టాలీవుడ్ తోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. యంగ్ హీరో నితిన్ సరసన ‘జయం’ సినిమాతో హీరోయిన్ గా మారింది. తొలిసినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన అందంతోనూ ఆకట్టుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ వరుసగా సినిమాలు చేసింది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్, కోలీవుడ్ లో వెలుగొందింది. కానీ నాలుగైదేళ్లుగా ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ గ్రాండ్ గా రీఎంట్రీకి ప్రయత్నాలు చేస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది.
 

36

ఈ క్రమంలో సదా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. తన గురించిన విషయాలను అభిమానులకు తెలియజేస్తూ ఆమె క్రేజ్ ను అలాగే కాపాడుకుంటోంది. మరోవైపు దర్శకనిర్మాతలనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

46

ఇప్పటికే బుల్లితెరపైన వరుస షోలతో అలరించింది. ‘ఢీ’, ‘బీబీ జోడీ’ తదితర షోలతో వినోదం పంచింది. ఈ సమయంలో ప్రతి ఎపిసోడ్ కోసం అదిరిపోయేలా అవుట్ ఫిట్లు ధరిస్తూ వచ్చింది. నయా లుక్స్ తో మైమరిపించింది. తాజాగా కూడా కిర్రాక్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది.

56

లేటెస్ట్ గా సదా చీతా వేర్ లో దర్శనమిచ్చింది. మినీ వేర్ లో యంగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మత్తెక్కించేలా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. కొంటె చూపులు, కుర్ర గుండెల్ని కొల్లగొట్టేలా అందాల ప్రదర్శన చేసింది. నయా లుక్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. 
 

66

ఇలా సదా తరుచుగా ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తూనే వస్తోంది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇక సదా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ కు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ‘అహింస’ చిత్రంలో మెరిసింది. అంతకు ముందు ‘హాలో వరల్డ్’  సిరీస్ లో లీడ్ గా అలరించింది.   

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved