MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వదిలేస్తే నా వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెడతారేమో, నందుపై యాంకర్ రష్మి షాకింగ్ కామెంట్స్

వదిలేస్తే నా వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెడతారేమో, నందుపై యాంకర్ రష్మి షాకింగ్ కామెంట్స్

హాట్ బ్యూటీ రష్మి గౌతమ్ కు కోపం వచ్చింది. తను నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ టీమ్ పైనే విరుచుకుపడింది. పనిలోపనిగా సంచలన వాఖ్యలు కూడా చేసింది బ్యూటీ. ఇంతకీ రష్మికి ఎందుకు కోపం వచ్చింది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 21 2022, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 

సింగర్ గీతా మాధురు భర్త .. యంగ్ హీరో నందుపై ఫైర్ అయ్యింది యాంకర్ రష్మి.  సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిని విసిగించేలా.. ఆమెకు తెలియకుండా ఫ్రాంక్ వీడియో చేశాడు నందు. ఈ విషయంలో బాగాహర్ట్ అయినట్టు ఉంది రష్మి గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Rashmi gautam

Rashmi gautam

నందు చేసింది ఫ్రాంక్ వీడియో కావచ్చు.. కాని నేను చెప్పిన సమాధానం  ప్రాంక్  కాదు.. నేను నిజంగానే ఆ మాటలు అన్నాను అని వివరణ ఇచ్చింది రష్మి.  సడెన్ గా పిలిస్తే ప్రమోష్ కు ఎలా వస్తారు.. నా షెడ్యూల్ చూసుకోవాలి కదా..? నేను వేరే షెడ్యూల్ లో ఉంటే వచ్చి విసిగిస్తే ఎలా..  ఛాన్స్ ఉంటే నా వాష్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారు...అంటూ రష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

38

నందు హీరోగా..  రష్మీ గౌతమ్  హీరోయిన్ గా నటించిన సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ మూవీ చాలా గ్యాప్ తరువాత  నవంబర్ 4న రిలీజ్ కు రెడీ అయ్యింది. అయితే ఈమూవీ టీమ్ కు టైమ్ తక్కువ ఉండంతో సడెన్ గా  పబ్లిసిటీపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా.. రష్మీని ప్రమోషన్స్‌కి రావడంలేదు...  ఆమె దొరకలేదు అంటూ హీరో నందు ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. 

48

ఈ వీడియోలో నందూ మాట్లాడుతూ.. రష్మీ సినిమా ప్రమోషన్స్‌కి రావడం లేదు. మేము ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. పొగరు చూపిస్తుంది.. అందుకే ఆమె ఫొటోషూట్‌లో పాల్గొంటున్న ప్లేస్‌కి వచ్చాము... అంటూ.. రష్మీని కలిసి నువ్వు ఎందుకు ప్రమోషన్స్‌కు రావు అంటూ నందు ప్రశ్నించాడు. 

58
Rashmi Gautam

Rashmi Gautam

దాంతో కోపం వచ్చిన రష్మీ.. సినిమా గురించి చాలా ప్రశ్నలు అడుగుతారు.. వాటికి నేను ఆన్సర్ చేయలేను... అందుకే రావడంలేదు అంటూ లైవ్ లో సమాధానం చెప్పింది. ఇదంతా ఫ్రాంక్ అంటూ అప్పుడు నందు విషయాన్ని రివిల్ చేయగా. ఈ విషయం గురించి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్టార్ యాంకర్ వివరణ ఇచ్చింది. వాళ్లు  ఫ్రాంక్ చేశారేమో కాని.. ఇది నిజంగా ఫ్రాంక్  కాదు. అంటూ  రష్మీ ఆ వీడియోపై క్లారిటీ ఇచ్చింది.

68

అది ప్రాంక్ వీడియో కాదు. నేను ప్రమోషన్స్‌కి వస్తానని చెప్పాను. అయితే ఈ సినిమా అసలు విడుదలవుతుందో.. లేదో అనే పరిస్థితిలో ఉండగా.. సడెన్‌గా విడుదల అన్నారు. నేను వాళ్లు వచ్చిన టైమ్‌లో వేరే షూట్‌లో ఉన్నాను. వస్తావా? లేదా? అంటూ అసలాగడం లేదు. నేను వేరే షెడ్యూల్‌లో ఉండగా.. వారు ఆ షూట్‌కి వచ్చేశారు. అని వివరంగా చెప్పింది రష్మి. 

78

అంతే కాదు వచ్చినవాళ్లు కామ్ గా ఉండకుండా.. నన్ను రెచ్చగొట్టడానికి చూశారు. దాంతో కోపంవచ్చి నేను ప్రమోషన్ కు రాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కోపంగా అన్నాను. ఇది నిజంగా జరిగింది. దాన్ని ఫ్రాంక్ అని పేరు పెట్టారు అంతే అని అసలు విషయం రివిల్ చేసింది రష్మి గౌతమ్. 
 

88

 నేను ప్రమోషన్స్‌కి వస్తానని చెప్పాను.. కానీ వాళ్లకి  తొందర  ఆగలేదు. చాన్స్ దొరికితే చాలు బాత్‌రూమ్‌లో కూర్చుని ఉంటే కూడా కెమెరాలు పెట్టేట్లు ఉన్నారు అంటూ హాట్ కామెంట్స్ చేసింది రష్మి.  కాస్త ఆగండి వస్తాను అంటే.. లేదు వెంటనే రావాలి అంటే ఎలాగా..? నాకు నా షెడ్యూల్స్ ఉంటాయి కదా అంటూ.. రష్మి వివరణ ఇచ్చింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Lekshmi: ఎంబీబీఎస్ చదివా, కానీ డాక్టర్‌ని కాలేదు.. ఐశ్వర్య లక్ష్మి కామెంట్స్
Recommended image2
Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image3
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved