MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అలియాని ముద్దుల్లో ముంచుతున్న రణబీర్.. ఇంతకంటే రొమాంటిక్ ఏదీ ఉండదు అంటూ కామెంట్స్

అలియాని ముద్దుల్లో ముంచుతున్న రణబీర్.. ఇంతకంటే రొమాంటిక్ ఏదీ ఉండదు అంటూ కామెంట్స్

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 26 2022, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలియా రణబీర్ జంటకి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలియా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఫ్యామిలీతో గడుపుతోంది. త్వరలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు అలియా వర్కౌట్స్ మొదలు పెట్టింది. ఇటీవల వెల్లకిలా వేలాడుతూ ఆసనాలు చేస్తున్న పిక్స్ ని అలియా అభిమానులతో పంచుకుంది. 

36

జీవితాల్లోకి పాపాయి రావడంతో.. రణబీర్ ఫ్యామిలిలో సంతోషాలు మిన్నంటుతున్నాయి. నిన్న క్రిస్టమస్ సందర్భంగా రణబీర్ ఫ్యామిలీ మొత్తం సెలెబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోస్ ని అలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

46

ఒక పిక్ లో రణబీర్ అలియా భట్ ని ముద్దుల్లో ముంచెత్తుతూ గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ పిక్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతకుమించిన రొమాంటిక్ మూమెంట్ మరొకటి లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

56

అలియా, రణబీర్ జంట చూడముచ్చటగా ఉంటూ ఫ్యాన్స్ కి కనువిందు చేస్తున్నారు. రణబీర్ కపూర్ తన లైఫ్ చాలా లవ్ బ్రేకప్స్ తర్వాత అలియా భట్ ని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. రణబీర్ కపూర్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'యానిమల్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

66

ఇక అలియా భట్ ప్రెగ్నన్సీ కోసం ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుంది. త్వరలో తాను సైన్ చేసిన చిత్రాలు పూర్తి చేసేందుకు అలియా రెడీ అవుతోంది. ఎన్టీఆర్, కొరటాల చిత్రంలో అలియా నటించాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image2
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved