MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • అందుకే నీతో మళ్ళీ ప్రేమలో పడుతుంటా.. రానా కౌగిలిలో భార్య మిహీకా, రొమాంటిక్ వాలంటైన్స్ డే పిక్

అందుకే నీతో మళ్ళీ ప్రేమలో పడుతుంటా.. రానా కౌగిలిలో భార్య మిహీకా, రొమాంటిక్ వాలంటైన్స్ డే పిక్

2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని రానా ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 14 2023, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దగ్గుబాటి రానా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన నటుడు. విక్టరీ వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన పంథాలో రానా ప్రయాణం కొనసాగుతోంది. బాహుబలిలో భల్లాల దేవుడిగా రానా నటన అద్భుతం. ఇక ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి వైవిధ్యమైన చిత్రాలతో రానా సక్సెస్ అందుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని రానా ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా మిహీకా సోషల్ మీడియాలో రానాతో కలసి ఉన్న రొమాంటిక్ పిక్ షేర్ చేసింది. నేడు వాలంటైన్స్ డే సందర్భంగా మిహీకా విషెష్ తెలుపుతూ పోస్ట్ చేసింది. 

36

పొట్టిగా ఉన్న రెడ్ డ్రెస్ ధరించిన మిహీకా భర్త కౌగిలిలో ఒదిగిపోయింది. రానాపై తనకు ఉన్న ప్రేమ తెలియజేస్తూ కామెంట్స్ చేసింది. 'నేను స్ట్రాంగ్, స్వీట్, వైల్డ్ ఇంకా వండర్ ఫుల్.. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే పదాలు సరిపోవు. అందుకే నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడం లో ఆశ్చర్యం లేదు.. జస్ట్ కిడ్డింగ్. 

46

రోజంతా నువ్వు నన్ను విసిగించినా నీ చిరునవ్వే మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ మిహీకా తన భర్తపై ఉన్న ప్రేమని తెలిపింది. మిహీకా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిహీక, రానా ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. 

56

రానా చివరగా భీమ్లా నాయక్, విరాటపర్వం చిత్రాల్లో నటించాడు.  రానా ప్రస్తుతం తన బాబాయ్ వెంకటేష్ తో రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రానా కమర్షియల్ చిత్రాలపై ఆసక్తి చూపడం లేదు. 

66

ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తున్నాడు. రానా కెరీర్ ని గమనిస్తే ఎక్కువగా వైవిధ్యమైన చిత్రాలే కనిపిస్తాయి. రానా చివరగా సోలో హీరోగా నటించి విజయం అందుకుంది నేనే రాజు నేనే మంత్రి చిత్రంతోనే. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Recommended image2
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Recommended image3
Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved