MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెగించేసిన నితిన్ హీరోయిన్.. 40 ప్లస్ లో అరాచకం, ఉక్కిరి బిక్కిరి చేస్తున్న హాట్ ఫోటోస్

తెగించేసిన నితిన్ హీరోయిన్.. 40 ప్లస్ లో అరాచకం, ఉక్కిరి బిక్కిరి చేస్తున్న హాట్ ఫోటోస్

నితిన్ 'ధైర్యం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన రైమా సేన్ గుర్తుందా.. ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. 2005 లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 10 2022, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నితిన్ 'ధైర్యం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన రైమా సేన్ గుర్తుందా.. ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ లోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. 2005 లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. రైమా సేన్ తెలుగులో నటించిన ఏకైక చిత్రం అదే. ఆ చిత్రం నిరాశపరచడంతో తెలుగులో రైమాకి మరో ఆఫర్ రాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

టాలీవుడ్ లో రాణించనప్పటికీ హిందీ,బెంగాలీ చిత్రాల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 42 ఏళ్ళ వయసులో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టించే నాజూకైన అందం ఈమె సొంతం. 

38

తాజాగా రైమా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆమె సోయగాలు ఎలాంటివో అర్థం అవుతుంది. మోనోకిని ధరించిన రైమా సేన్ కళ్ళు చెదిరే హాట్ నెస్ తో కుర్రాళ్ళకి వేడి సెగలు పుట్టిస్తోంది. 

 

48

తాను ధరించిన మోనోకిని పైన గ్రీన్ జాకెట్ ధరించింది. స్టైలిష్ గా అంతకు మించి హాట్ గా రైమా సేన్ పిచ్చెక్కిస్తోంది. గ్లామర్ విషయంలో రైమా సేన్ పూర్తిగా తెగించేసింది అనే చెప్పాలి. 

58

ఈ ఫోటో షూట్ లో రైమా సేన్ క్లీవేజ్ అందాలతో హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. రైమా సేన్ బాంబ్ బ్లాస్టింగ్ ఫోజులు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో రైమా సేన్ పోస్ట్ చేసిన బికినీ అందాలు మతి పోగొట్టే విధంగా కుర్రాళ్లని ఆకట్టుకున్నాయి. ఇంతటి అందాల హాట్ బ్యూటీ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాటవేస్తోంది. 

68

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రైమా సేన్ ఎర్లీ 2000 లోనే హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంది. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది ఈ బ్యూటీ. 

78

రైమా సేన్ ప్రస్తుతం సినిమాలపై మాత్రమే ఆధార పడకుండా వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా రైమా సేన్ ది లాస్ట్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. 

88

సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న గ్లామర్ షోతో అయినా రైమా సేన్ కి మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. హిందీ, బెంగాలీ చిత్రాల్లో అప్పుడప్పుడూ ఆఫర్స్ అందుకుంటోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: వల్లిని పుట్టింటికి ఈడ్చుకెళ్లిన వేదవతి.. నూతిలో దూకేసిన వల్లి
Recommended image2
Venkatesh: వెంకటేష్ తనయుడు అర్జున్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్.. దగ్గుబాటి వారసుడు మొదటి సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Bhanu Chander: బ్లూ ఫిల్మ్ కేసులో భానుచందర్ ను ఇరికించాలని చూస్తే.. కాపాడిన హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved