MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూర్యుడి కంటే బ్రైట్ గా వెలుగుతున్న రంగస్థలం పాప.. ఇంగ్లాండ్ తెలుగు పిల్ల పరువాల వెల్లువ

సూర్యుడి కంటే బ్రైట్ గా వెలుగుతున్న రంగస్థలం పాప.. ఇంగ్లాండ్ తెలుగు పిల్ల పరువాల వెల్లువ

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 11 2023, 10:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటి పూజిత పొన్నాడ గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. రంగస్థలం చిత్రంలో పూజిత నటించిన సంగతి తెలిసిందే. కనిపించింది కొన్ని సన్నివేశాల్లోనే అయినా హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం పూజిత కొన్ని చిత్రాలలో అవకాశాలు అందుకుంటోంది. పూర్తి స్థాయిలో హీరోయిన్ రోల్స్ కోసం పూజిత ప్రయత్నిస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా ఓ చిత్రంలో కూడా నటించింది. 

37

పూజిత పొన్నాడ వైజాగ్ కి చెందిన అమ్మాయి. తెలుగు బ్యూటీ కావడంతో సోషల్ మీడియాలో పూజితకి మంచి క్రేజ్ ఏర్పడింది. నటించిన కొన్ని చిత్రాల్లోనే పర్వాలేదనిపించింది. 

47

రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. పూజిత పొన్నాడ ఊపిరి చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 

57

ఆ తర్వాత రంగస్థలం, కల్కి, 7, రాజు గాడు లాంటి చిత్రాల్లో మెరిసింది. ఇటీవల పూజిత పొన్నాడ 'ఆకాశ వీధుల్లో' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పూజిత.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో చిన్న రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్. పూజిత పొన్నాడ గ్లామర్ గా కనిపించడం ఎంత ముఖ్యమో గ్రహించినట్లు ఉంది. 

67

పూజిత పొన్నాడ లేటెస్ట్ ఫోటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం పూజిత యూరప్ టూర్ లో ఉంది. ఇంగ్లాండ్ లో చారిత్రాత్మక ప్రాంతాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తోంది.ఆక్స్ ఫర్డ్ నగరంలో తీసుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని పూజిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

 

77

ఇటీవల పూజిత నటించిన ఆకాశ వీధుల్లో చిత్రం విడుదలయింది.  పూజిత పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. పూజిత హద్దులు మీరకుండా గ్లామర్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Super Star Krishna: మహేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి..కృష్ణ ఆవేదన, ఆ మూవీ తర్వాత షాకింగ్ కామెంట్స్
Recommended image2
Ram Charan: రాంచరణ్ నటనపై విమర్శలు, వరస్ట్ నుంచి ది బెస్ట్ వరకు..నోరు మెదపకుండా 5 సినిమాలతో ఇచ్చిపడేశాడు
Recommended image3
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved