MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రోల్స్ పై ప్రియాంకా ధీటైన జవాబిదే.. వాటే హాట్ బ్యూటీ

ట్రోల్స్ పై ప్రియాంకా ధీటైన జవాబిదే.. వాటే హాట్ బ్యూటీ

ఫ్యాషన్ వరల్డ్ లో డిఫరెంట్ గా కనిపించాలని సినీ తారలు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల ప్రియాంక కూడా డిఫరెంట్ స్టైల్ లో కనిపించింది. అయితే ఆ లుక్ బెడిసికొట్టింది. నెటిజన్స్ గోరంగా ట్రోల్ చేశారు. 

1 Min read
Author : prashanth musti
| Updated : May 17 2019, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఫ్యాషన్ వరల్డ్ లో డిఫరెంట్ గా కనిపించాలని సినీ తారలు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల ప్రియాంక కూడా డిఫరెంట్ స్టైల్ లో కనిపించింది. అయితే ఆ లుక్ బెడిసికొట్టింది. నెటిజన్స్ గోరంగా ట్రోల్ చేశారు.

ఫ్యాషన్ వరల్డ్ లో డిఫరెంట్ గా కనిపించాలని సినీ తారలు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల ప్రియాంక కూడా డిఫరెంట్ స్టైల్ లో కనిపించింది. అయితే ఆ లుక్ బెడిసికొట్టింది. నెటిజన్స్ గోరంగా ట్రోల్ చేశారు.

ఫ్యాషన్ వరల్డ్ లో డిఫరెంట్ గా కనిపించాలని సినీ తారలు పడే కష్టం అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల ప్రియాంక కూడా డిఫరెంట్ స్టైల్ లో కనిపించింది. అయితే ఆ లుక్ బెడిసికొట్టింది. నెటిజన్స్ గోరంగా ట్రోల్ చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఆ ట్రోలింగ్ పై ఎక్కువగా స్పందించని అమ్మడు ఇప్పుడు సరికొత్త లుక్స్ తో కౌంటర్ ఇచ్చింది.

37
మెట్ గాలా 2019 ఈవెంట్ కి ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ తో కలిసి ఇలా వెళ్లిన సంగతి తెలిసిందే., ఆమె ధరించిన కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఛండాలంగా ఉన్నట్లు చాలా మంది ట్రోల్ చేశారు.

47
వర్మ సైతం వీరప్పన్ ఫోటోకి పిసి లుక్ ని యాడ్ చేసి షాకిచ్చాడు.

57
అయితే రీసెంట్ గా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అమ్మడు వచ్చిన విధానం అందరికి సరికొత్త అనుభూతిని ఇచ్చింది.

67
బ్లాక్ అండ్ రెడ్ మిక్సిడ్ లో మెరుస్తున్న డ్రెస్ వేసుకొని అందంగా నవ్వినా ప్రియాంక తన అసలు అందాన్ని చూపించింది.

77
ఈ ఫోటోలను చూస్తుంటే ప్రియాంక తన అందంతో ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ కీ ధీటైన జవాబు ఇచ్చిందని పలువురు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image3
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved